1940 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము .
జనవరి 12 : ఎం.వీరప్ప మొయిలీ , కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
జనవరి 13 : అంబటి బ్రాహ్మణయ్య , ప్రముఖ రాజకీయ వేత్త. (మ.1940)
జనవరి 20 : ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు , తెలుగు సినిమా కథానాయకుడు మరియు రాజకీయ నాయకుడు.
ఫిబ్రవరి 2 : జె.భాగ్యలక్ష్మి , ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
జూన్ 16 : ఇచ్ఛాపురపు రామచంద్రం , ప్రముఖ కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016)
జూలై 16 : పిరాట్ల వెంకటేశ్వర్లు , పత్రికా సంపాధకుడు మరియు రచయిత. (మ.2014)
జూలై 21 : శంకర్ సిన్హ్ వాఘేలా , గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
ఆగష్టు 21 : లక్ష్మా గౌడ్ , చిత్రకారుడు.
సెప్టెంబర్ 24 : ఆరతి సాహా , ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994)
నవంబరు 2 : పానుగంటి లక్ష్మీ నరసింహారావు , (మ.1940)
నవంబర్ 3 : పెండ్యాల వరవరరావు , విప్లవ రచయిత.
నవంబర్ 27 : బ్రూస్ లీ , ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (మ.1973)
డిసెంబర్ 20 : యామినీ కృష్ణమూర్తి , ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య కళాకారిణి .
డిసెంబర్ 23 :ముదిగొండ శివప్రసాద్ , చారిత్రక నవలా రచయిత.
: లీలా నాయుడు , ప్రఖ్యాత నటీమణి మరియు ప్రపంచ సుందరి. (జ.2009)
: పి.వి.రంగారావు , మాజీ శాసన సభ్యుడు, మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు పెద్ద కుమారుడు. (జ.1940)
జనవరి 1 : పానుగంటి లక్ష్మీ నరసింహారావు , ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
జనవరి 22 : గిడుగు రామమూర్తి , ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863)
ఏప్రిల్ 12 : భోగరాజు నారాయణమూర్తి , ప్రముఖ నవలా రచయిత మరియు నాటక కర్త. (జ.1891)
మే 21 : కౌతా ఆనందమోహనశాస్త్రి , ప్రముఖ చిత్రకారులు. (జ.1908)
జూన్ 21 : డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ , రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889)
అక్టోబరు 7 : కూచి నరసింహం , ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
అక్టోబరు 27 : కొమురం భీమ్ , హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
అక్టోబరు 29 : కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి , ప్రముఖ తెలుగు రచయిత. (జ.1863)
20వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు