1901
వికీపీడియా నుండి
1901 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం.
సంవత్సరాలు: | 1898 1899 1900 1901 1902 1903 1904 |
దశాబ్దాలు: | 1880లు 1890లు 1900లు 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- జనవరి 22: బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (జ.1819)
- జనవరి 29: మొసలికంటి తిరుమలరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు పార్లమెంటు సభ్యులు. (మ.1970)
- ఫిబ్రవరి 20: రాజా శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు, బొబ్బిలి రాజవంశానికి చెందిన 13వ రాజు.
- మార్చి 1: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (మ.1983)
- మార్చి 5: కల్యాణం రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. (మ.1975)
- జూలై 15: వేముల కూర్మయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. (మ.1970)
- జూలై 25: కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (మ.1972)
- మార్చి 16: పొట్టి శ్రీరాములు, ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని సాధకుడు. (మ.1952)
- ఏప్రిల్ 30: సైమన్ కుజ్నెట్స్, ప్రముఖ ఆర్థికవేత్త.
- మే 1: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (మ.1979)
- జూలై 15: చెలికాని రామారావు, స్వాతంత్ర్య సమరయోధులు, 1వ లోకసభ సభ్యులు. (మ.1985)
- సెప్టెంబర్ 29: ఎన్రికో ఫెర్మి, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- అక్టోబరు 1: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.
- అక్టోబరు 1: మసూమా బేగం, సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయనాయకురాలు. (మ.1990)
- అక్టోబరు 17: జి.ఎస్.మేల్కోటే, సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు. (మ.1982)
- అక్టోబరు 22: కొమురం భీమ్, హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (మ.1940)
- నవంబర్ 16: జవ్వాది లక్ష్మయ్యనాయుడు, కళాపోషకులు, శాసనసభ సభ్యులు. (మ.1978)
- నవంబర్ 18: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు. (మ.1990)
- డిసెంబరు 25: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు, జాతీయోద్యమ కవి, పండితుడు. (మ.1990)
మరణాలు[మార్చు]
- జనవరి 16: భారత జాతీయోద్యమ నాయకుడు మహాదేవ గోవింద రనడే.
- మార్చి 13: అమెరికా మాజీ అధ్యక్షుడు బెంజమిన్ హారిసన్.