మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 89,636 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
మొదటి ఆదిత్యచోళుడు
ఆదిత్యచోళుడు పళైయారైలో నిర్మించిన సోమనాథేశ్వర ఆలయ శిథిలాలు

మొదటి ఆదిత్యచోళుడు (క్రీ.పూ.870-907) చోళరాజాన్ని మధ్యయుగంలో పున:స్థాపించిన విజయాలయ చోళుని కుమారుడు. విజయాలయ చోళుడు పల్లవులను ఎదిరించి తంజావూరు చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ విస్తరణను మొదటి ఆదిత్యచోళుడు కొనసాగించాడు. పల్లవుల అంతర్యుద్ధంలో అపరాజిత వర్మన్ పక్షానికి సహాయం చేసి, తర్వాత అదే అతనిపైనే దండెత్తి చోళ రాజ్యాన్ని విశేషంగా విస్తరించాడు. ఈ క్రమంలో చేసిన వీరకృత్యాలకు, పొందినవిజయాలకు తొండైనాడును గెలుపొందినవాడిగానూ, అపరాజితుడిని యుద్ధంలో ఏనుగెక్కి చంపినవాడిగానూ, తొండైమండలంలో పల్లవుల పరిపాలనకు ముగింపు పలికినవాడిగానూ నిలిచి పేరొందాడు. ఆదిత్యచోళుడు తన పాలనలో 108 శివాలయాలను నిర్మించాడు. దాదాపు 36 సంవత్సరాల పాటు రాజ్యపాలన చేసిన ఆదిత్యుడు 907లో మరణించాడు. ఇతనికి వారసునిగా ఇతని కుమారుడు మొదటి పరాంతకచోళుడు సింహాసనాన్ని అధిష్టించాడు. ఆదిత్యచోళుడు మరణించిన ప్రదేశంలో అతని చితాభస్మం మీద నిర్మించిన ఆదిత్యేశ్వర దేవాలయం (లేక కోదండరామేశ్వరాలయం) ఈనాటి శ్రీకాళహస్తి సమీపంలోని బొక్కసంపాడులో ఉంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... అమెరికాకు చెందిన కార్ల్ లూయిస్ అత్యధిక ఒలంపిక్ పతకాలు గెలుచుకున్న వారిలో ఒకడనీ!
  • ... ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, 1882లో క్రికెట్ సిరీస్‌ను ఓడిపోయినపుడు ది స్పోర్టింగ్ టైమ్స్ పత్రిక, ఇంగ్లీష్ క్రికెట్‌ మరణించిందనీ, శవాన్ని దహనం చేసి ఆ చితాభస్మాన్ని ఆస్ట్రేలియా తీసుకువెళ్తారనీ రాసినపుడు, యాషెస్ సీరీస్ పుట్టిందనీ!
  • ... గ్రాంట్ ఫ్లవర్ జింబాబ్వే దేశపు అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్ళలో ఒకడనీ!
  • ... సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రజాప్రయోజనాల కోసం ఆహార పరిశోధన లాంటి కార్యక్రమాలు చేపడుతుందనీ!
  • ... కార్ల్ జంగ్ మానసిక విశ్లేషణలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాడనీ!
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 30:
ఈ వారపు బొమ్మ
అటల్ టన్నెల్ సొరంగ మార్గపు ముఖద్వారం

అటల్ టన్నెల్, భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయ్ పేరు మీద ఉన్న సొరంగ మార్గం. ఇది 9 కి.మీ. పొడవైన సొరంగం.
డిసెంబరు 25న అటల్ బిహారీ వాజ్‌పాయ్ పుట్టినరోజు.

ఫోటో సౌజన్యం: 9161Ankur
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.