“ఆలోచించేది ఏమీ లేదు అబ్బాజాన్, మమ్మల్ని ఆ “దోజఖ్” నుండి బైట పడెయ్యండి”. ఖచ్చితంగా చెప్పింది తండ్రితో కూతురు రజియా సుల్తానా.
“మరొక్కసారి ఆలోచించు బేటీ..రహీమ్ నీకు ససుర్ మాత్రమే కాదు, నాకు స్నేహితుడు కూడా ” నెమ్మదిగా సరిదిద్దే ధోరణిలో చెప్పాడు. రజియా తండ్రి సలీం బాషా.
కూతురూ, అల్లుడూ వేరు కాపురానికి అన్నీ సిద్దం చేసుకొని తనను కేవలం మాటవరసకు అడుగుతున్నారని గ్రహించ గలిగాడు, కానీ పెద్దమనిషిగా తన స్నేహితుని మనసు ఎరిగిన వాడిగా అది తన భాద్యత అనుకున్నాడు సలీం బాషా.
“లతీఫ్ బేటా నువ్వన్నా ఆలోచించు అబ్బా, అమ్మీ ఎంత బాధపడతారో ” అల్లుడివైపు తిరిగి అన్నాడు సలీం బాషా.(అటునుండి నరుక్కొచ్చే పద్దతిలో)
“వద్దు అబ్బాజాన్ ఆ ఇంట్లో వాళ్లకు…
పూర్తిగా »
వ్యాఖ్యలు
jyothivalaboju on మలిన బాష్ప మౌక్తికమ్ము!
jawaharlal on పక్షుల భాష
jawaharlal on పక్షుల భాష
బొల్లోజు బాబా on జీవన సౌందర్య సౌరభం – ఇస్మాయిల్ పద్యం.
విలాసాగరం రవీందర్ on కవిత్వం రాయడం కన్నా కవిత్వంగా బతకడమే ఇష్టం: ఇక్బాల్ చంద్