మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 78,923 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
ఎస్. ఎస్. రాజమౌళి
S. S. Rajamouli at the trailer launch of Baahubali.jpg

కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి (జననం 10 అక్టోబర్ 1973) వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు, భారతీయ సినిమా దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. అతను ప్రధానంగా తెలుగు సినిమారంగంలో పని చేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్‌లో అలరించిన మగధీర (2009), టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్గా నిలిచిన ఈగ (2012), అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి: ది బిగినింగ్ (2015), ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియన్ టెల్స్ట్రా పీపుల్స్ ఛాయిస్ అవార్డులనందుకున్న బాహుబలి 2: ది కంక్లూజన్ (2017) వంటి ఫాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ది చెందాడు. బాహుబలి ఫ్రాంచైజ్ దాదాపుగా ₹ 1,810 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్‌గా నిలిచింది. అతన్ని భారతీయ చలనచిత్రరంగంలో ఉత్తమ దర్శకులలో ఒకడిగా పరిగణిస్తారు. అతని ఇతర యాక్షన్ చిత్రాలు సై, విక్రమార్కుడు ప్రధాన స్రవంతి విభాగంలో భారతదేశం నుండి 37వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డాయి. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛత్రపతి వంటి చిత్రాలు విజయవంతమైన సమీక్షలతో పాటు వివిధ భారతీయ భాషలలో రీమేక్ చేయబడ్డాయి. రాజమౌళి మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, నాలుగు దక్షిణ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఐదు రాష్ట్ర నంది పురస్కారలు, ఐఫా అవార్డు (IIFA), రెండు సైమా అవార్డులు, స్టార్ వరల్డ్ ఇండియా, 2012లో "ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్", 2015లో " సిఎనెన్-న్యూస్18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్" సహా పలు గౌరవాలు అందుకున్నాడు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... ఇటీవలే గూఢచర్య ఆరోపణల నుంచి బయటపడ్డ కేరళకు చెందిన శాస్త్రవేత్త నంబి నారాయణన్ ఇస్రోలో విక్రం సారాభాయ్, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి వారితో కలిసి పనిచేశాడనీ!
  • ... భారతీయ బహుళజాతి ఆహార సంస్థ హల్దీరామ్ ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉందనీ!
  • ... మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో టేకును వాణిజ్యపరంగా విస్తృతంగా పెంచుతారనీ!
  • ... తమిళనాడులోని కృష్ణగిరి రిజర్వాయర్ భారతదేశపు మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా నిర్మించబడిందనీ!
  • ... కస్బా వినాయక దేవాలయం లోని గణపతిని పూణే గ్రామదేవుడిగా పరిగణిస్తారనీ!


చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 15:
Apj abdul kalam.JPG
ఈ వారపు బొమ్మ
40 ఏళ్ళ నాటి నేషనల్ పానాసోనిక్ రేడియో కం టేప్ రికార్డరు

40 ఏళ్ళ నాటి నేషనల్ పానాసోనిక్ రేడియో కం టేప్ రికార్డరు

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.