మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 77,290 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
భారత విభజన
British Indian Empire 1909 Imperial Gazetteer of India.jpg

1947 లో యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంటు చేసిన చట్టం ద్వారా బ్రిటిషు భారతదేశాన్ని రెండు స్వతంత్ర అధినివేశ రాజ్యాలు - భారతదేశం, పాకిస్థాన్‌లు - గా విభజించడాన్ని భారత విభజన అంటారు. భారతదేశం నేడు భారత రిపబ్లిక్ గా, పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ లుగా ఉనికిలో ఉన్నాయి. ఈ విభజనలో బెంగాల్, పంజాబ్ అనే రెండు రాష్ట్రాలను ఆ రాష్ట్రాల్లో జిల్లా వారీగా ఉన్న ముస్లిం, ముస్లిమేతర ప్రజల మెజారిటీల ఆధారంగా విభజించారు. దేశ విభజనతో పాటు బ్రిటిషు ఇండియన్ ఆర్మీ, రాయల్ ఇండియన్ నేవీ, ఇండియన్ సివిల్ సర్వీస్, రైల్వే, సెంట్రల్ ట్రెజరీల విభజన కూడా జరిగింది. ఈ విభజనను భారత స్వాతంత్ర్య చట్టం 1947లో వివరించారు. దీని ఫలితంగా బ్రిటిషు రాజ్ లేదా భారతదేశంలో బ్రిటిషు పాలన రద్దైపోయింది. భారతదేశం, పాకిస్తాన్ అనే రెండు స్వయంపరిపాలక దేశాలు 1947 ఆగస్టు 15 న అర్ధరాత్రి చట్టబద్ధంగా ఉనికిలోకి వచ్చాయి. ఈ విభజనలో 1 - 1.2 కోట్ల మంది ప్రజలు మత ప్రాతిపదికన కాందిశీకులయ్యారు. కొత్తగా ఏర్పడిన దేశాల్లో పెద్దయెత్తున శరణార్థుల సంక్షోభాలను సృష్టించింది. పెద్ద ఎత్తున హింస జరిగింది. విభజన సమయం లోను, అంతకుముందూ జరిగిన ప్రాణనష్టం రెండు లక్షల నుండి ఇరవై లక్షల దాకా ఉండవచ్చని వివిధ అంచనాలు ఉన్నాయి. విభజన లోని హింసాత్మక స్వభావం భారత పాకిస్తాన్ల మధ్య శత్రుత్వానికి, అనుమానాల వాతావరణానికీ కారణమైంది. ఇప్పటికీ వాటి సంబంధాలను దెబ్బతీస్తూనే ఉంది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... స్వామి కరపత్రి అరచేతిలో సరిపోయే ఆహారం మాత్రమే తీసుకునే వాడనీ!
  • ... ఒడిషాలోని రాయగడ పట్టణం భారతదేశంలోని తీరప్రాంత వాణిజ్యానికి కేంద్రంగా విలసిల్లిందనీ!
  • ... పి. కేశవ రెడ్డి రాసిన అతడు అడవిని జయించాడు నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారనీ!
  • ... రష్యా, నార్వే ఉత్తర తీరాలలో ఉన్న బేరెంట్స్ సముద్రం పెద్దగా లోతులోని సముద్రమనీ!
  • ... లడఖ్ లోని లేహ్ సమీపంలో ఉన్న భారతీయ ఖగోళ వేధశాల ప్రపంచంలోనే ఎత్తైన వేధశాలల్లో ఒకటనీ!


చరిత్రలో ఈ రోజు
జూలై 12:
Teluguwriter komarraju lakshmanarao.jpg
ఈ వారపు బొమ్మ
కలే చెట్టు పండ్లు. ఈ చెట్టు వివిధ రకాలైన నేలల్లోనూ, అనేక రకాల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.

కలే చెట్టు పండ్లు. ఈ చెట్టు వివిధ రకాలైన నేలల్లోనూ, అనేక రకాల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.

ఫోటో సౌజన్యం: Vespertunes
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.