మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 76,733 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
విల్లార్డ్ విగన్
WillardWigan.jpg

విల్లార్డ్ విగన్ (జ.1957) ఇంగ్లాండుకు చెందిన శిల్పకారుడు. ఈయన సూక్ష్మ శిల్పాలు తయారు చేయుటలో ప్రసిద్ధుడు. అతను తయారుచేసిన శిల్పాలను ఒక సూది బెజ్జంలో అమర్చవచ్చు. సూది చివర నిలబెట్టవచ్చు. ఒక శిల్పం ఎంత చిన్నదంటే 0.005 మి.మీ ఎత్తు ఉంటుంది. జూలై 2007 లో విల్లార్డ్ విగన్ తన కళా నైపుణ్యానికి, కళారంగానికి చేసిన సేవకు గానూ హె.ఆర్.హెచ్ ఛార్లెస్ వేల్స్ చే "ఎం.బి.ఇ" అవార్డు తో గౌరవించబడ్డాడు. అతను చేసిన శిల్పాలలో సూదిబెజ్జంలో తొమ్మిది ఒంటెలు, అంతే స్థలంలో ఒబామా కుటుంబం, ఇసుక రేణువుపై రథం మొదలైన సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి. తన బాల్యంలో పాఠశాలలో పాఠ్యాంశాలను ధారాళంగా చదవలేకపోయేవాడు. ఈ కారణంగా తన తరగతిలో సహచరులు అతన్ని ఎగతాళి చేసేవారు. ప్రాథమిక పాఠశాలలో గురువులు కూడా తన మందబుద్ధి కారణంగా అపహాస్యం చేసేవారు. విగన్ తన ఐదవ సంవత్సరం నుండి శిల్పకళ పట్ల ఆకర్షితుడయ్యాడు. తన పాఠశాలలో ఉపాధ్యాయుల, విద్యార్థుల ఎగతాళిని తప్పించుకొనుటకు పాఠశాలకు వెళ్ళకుండా శిల్పాలు తయారుచేయుట ప్రారంభించాడు. అతడు ప్రపంచంలో ఏదీ సాధ్యం కానిది లేదని, ప్రజలు తన పనిని చూడలేనంత చిన్నగా ఉండాలని తన శిల్పాలపై విమర్శలు చేయకుండా ఉండాలని అతిచిన్న శిల్పాలను చేయడం ప్రారంభించాడు. శిల్పాలు ఎంత చిన్నవంటే వాటిని సూక్ష్మ దర్శిని ద్వారానే చూడగలము.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... పద్మశ్రీ పురస్కార గ్రహీత సుచేతా దలాల్ భారతదేశంలో ఆర్థిక అక్షరాస్యత పెంపుకు కృషి చేస్తుందనీ!
  • ... ఈషా ఫౌండేషన్ తమిళనాడులోని కోయంబత్తూరులో స్థాపించబడిన ఆధ్యాత్మిక సంస్థ అనీ!
  • ... సెల్ఫీ ఆఫ్ సక్సెస్ తెలంగాణాకు చెందిన ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశం రచించిన ప్రజాదరణ పొందిన పుస్తకమనీ!
  • ... ఎర్త్ అవర్ గ్లోబల్ వార్మింగ్ మీద అవగాహన కోసం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తారనీ!
  • ... దీపావళి సందర్భంగా ఆదివాసీలు దండారి పండుగ జరుపుకుంటారనీ!


చరిత్రలో ఈ రోజు
జూన్ 3:
William Harvey 2.jpg
ఈ వారపు బొమ్మ
సిక్కిం రాష్ట్రంలో వర్షంలో పిల్లలు.

భారతదేశంలో ఎక్కువగా వర్షపాతం ఋతుపవనాల వల్ల కలుగుతుంది.

ఫోటో సౌజన్యం: మెరీనా
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.