Facebook Lite

Android కోసం వేగవంతమైన Facebook అనుభవం.

1.81 MB
ఈ Facebook సంస్కరణ తక్కువ డేటాను వినియోగిస్తుంది మరియు అన్ని నెట్‌వర్క్ పరిస్థితుల్లో పని చేస్తుంది.

Facebook Lite:

  • వేగంగా ఇన్‌స్టాల్ అవుతుంది – యాప్ పరిమాణం తక్కువ, కాబట్టి ఇది త్వరగా డౌన్‌లోడ్ అవుతుంది మరియు తక్కువ నిల్వ స్థలాన్ని వినియోగిస్తుంది.
  • పాత Android ఫోన్‌లలో పని చేస్తుంది - మీరు దీన్ని సాధారణ Facebook యాప్‌కు మద్దతు లేని పాత Android ఫోన్‌లలో ఉపయోగించవచ్చు
  • తక్కువ డేటాను వినియోగిస్తుంది - మీ మొబైల్ డేటాతో మరింత సమర్థవంతంగా ఉంటుంది. తక్కువ డేటాను వినియోగించడం ద్వారా డబ్బు ఆదా చేసుకోండి.
  • త్వరగా లోడ్ అవుతుంది - ఇది మా వేగవంతమైన యాప్. ఫోటోలను వేగంగా అప్‌లోడ్ చేయండి మరియు స్నేహితులకి సంబంధించిన తాజా విశేషాలను చూడండి.
  • అన్ని నెట్‌వర్క్‌లలో పని చేస్తుంది - ఇది 2జి నెట్‌వర్క్‌లు మరియు ఇంటర్నెట్ అనుసంధానాలు నిదానంగా లేదా పూర్తిగా లేని ప్రాంతాల్లో పని చేసేలా రూపొందించబడింది.

అనుకూలత:

Android 2.3 లేదా అంతకంటే అధునాతనమైనది

చివరిగా నవీకరించినది:

11 నవంబర్, 2021