మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీపీడియాకు స్వాగతం!
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 69,892 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితం
Nehru1920.jpg
జవాహర్ లాల్ నెహ్రూ భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాట నాయకుడు. పండిత్‌జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. 1945 నుంచి 1947 వరకూ సాగిన జవాహర్‌లాల్ నెహ్రూ రాజకీయ జీవితంలో 1945 జూన్ 15న రెండేళ్ళ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలపు జైలు జీవితాన్ని ముగించుకుని భారత దేశంలో రాజ్యాంగ సభ, డొమినియన్ల ఏర్పాటుకు బ్రిటీష్ వారు ప్రారంభించిన సంప్రదింపుల్లో పాల్గొనడం ప్రారంభించిన నెహ్రూ మరో రెండేళ్ళ పాటు రకరకాల రాజకీయ వ్యవహారాల్లో తలమునకలయ్యాడు. 1945లో వేవెల్‌ ప్రారంభించిన సంప్రదింపులకు ఆహ్వానం లేక వెళ్ళకపోయినా, తర్వాత కేంద్ర, రాష్ట్రాల శాసన సభల్లో కాంగ్రెస్ తరఫున పనిచేసి జనరల్ నియోజకవర్గాల్లో గెలవడంలో తన పాత్ర పోషించాడు. ముస్లిం నియోజకవర్గాల్లోనూ, ముస్లిం జనాధిక్యత ఉన్న కొన్ని ప్రావిన్సుల్లోనూ లీగ్ స్పష్టమైన విజయంతో భారతీయ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తూ రాబట్టుకోగలిగినంత రాబట్టుకునేందుకు అటు రాజకీయాలను, ఇటు మత హింసను వాడుకోసాగాడు.
(ఇంకా…)
మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

Buran on An-225 (Le Bourget 1989) (cropped).JPEG
  • ...రష్యన్ స్పేస్ షటిల్ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన తొలి, ఏకైక నౌక బురాన్ అంతరిక్ష నౌక అని!
  • ...50 పైగా నిఘంటువుల నిర్మాణానికి కృషి చేసిన సాంకేతిక పరిజ్ఞాన శిక్షణకారుడు పెద్ది సాంబశివరావు అనీ!
  • ...5,065 మీటర్లు ఎత్తున ఉన్న దౌలత్ బేగ్ ఓల్డీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎయిర్‌స్ట్రిప్ లలో ఒకటనీ!
  • ... 1947-1956ల మద్య భారతదేశంలో ఉనికిలో ఉన్న ఉన్నత పదవి రాజ్ ప్రముఖ్ అనీ!
  • ...భారత సైన్యం సబ్-సెక్టర్ నార్త్ (ఎస్ఎస్ఎన్) అని పిలిచే ప్రాంతంలో డెప్సాంగ్ మైదానం ఒక భాగమనీ!


చరిత్రలో ఈ రోజు
నవంబర్ 10:
Martin Luther, 1529.jpg
ఈ వారపు బొమ్మ
వరంగల్ జిల్లా, ఇంగుర్తిలో లభ్యమైన 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుడి శిల్పం, బిర్లా ప్లానిటోరియం

వరంగల్ జిల్లా, ఇంగుర్తిలో లభ్యమైన 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుడి శిల్పం, బిర్లా ప్లానిటోరియం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు:
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలములు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.