2018
Jump to navigation
Jump to search
2018 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంఘటనలు[మార్చు]
జనవరి 2018[మార్చు]
ఫిబ్రవరి 2018[మార్చు]
మార్చి 2018[మార్చు]
ఏప్రిల్ 2018
మే 2018[మార్చు]
జూన్ 2018[మార్చు]
జూలై 2018[మార్చు]
ఆగస్టు 2018[మార్చు]
- ఆగష్టు 15, 2018 న ప్రారంభించి, రుతుపవన కాలంలో అధిక వర్షపాతం కారణంగా, దక్షిణ భారత రాష్ట్రమైన కేరళను తీవ్ర వరదలు ప్రభావితం చేశాయి.
సెప్టెంబర్ 2018[మార్చు]
అక్టోబర్ 2018[మార్చు]
నవంబర్ 2018[మార్చు]
డిసెంబర్ 2018[మార్చు]
మరణాలు[మార్చు]
- జనవరి 16: ఎన్.వి. రమణయ్య, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త (జ.1935)
- జనవరి 23:వెంపటి రవిశంకర్, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)
- జనవరి 24: కృష్ణకుమారి, తెలుగు సినిమా కథానాయిక.(జ.1933)
- ఫిబ్రవరి 7: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)
- ఫిబ్రవరి 11: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952)
- ఫిబ్రవరి 14: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)
- ఫిబ్రవరి 19: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు.(జ.1956)
- ఫిబ్రవరి 28: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి.(జ.1935)
- మార్చి 11: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు.(జ.1926)
- మార్చి 16: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934)
- మార్చి 30: దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు.
- ఏప్రిల్ 1: రాజ్యం. కె, రంగస్థల నటి. (జ.1956)
- ఏప్రిల్ 5: చంద్రమౌళి, తెలుగు సినిమానటుడు.
- ఏప్రిల్ 14: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (జ.1932)
- ఏప్రిల్ 16: కరణం సురేష్, రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1963)
- ఏప్రిల్ 25: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1950)
- మే 16: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1931)
- మే 18: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కథారచయిత (జ.1938)
- మే 21: యద్దనపూడి సులోచనారాణి, నవలా రచయిత్రి. (జ.1940)
- మే 29: ముక్తా శ్రీనివాసన్, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1929)
- జూన్ 19:నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. (జ.1932)
- జూలై 17: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (జ.1976)
- జూలై 24: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, అనువాదకుడు. ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు.(జ.1935)
- ఆగస్టు 16: అటల్ బిహారీ వాజపేయి - భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భాజపా నేత. (జ. 1924)
- నవంబర్ 24: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952)
పురస్కారాలు[మార్చు]
- భారతరత్న పురస్కారం:
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు :
- జ్ఞానపీఠ పురస్కారం :
నోబెల్ బహుమతులు[మార్చు]
- భౌతికశాస్త్రం:
- రసాయనశాస్త్రం:
- వైద్యం:
- సాహిత్యం:
- శాంతి:
- ఆర్థికశాస్త్రం: