మార్చి 19
Jump to navigation
Jump to search
మార్చి 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 78వ రోజు (లీపు సంవత్సరములో 79వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 287 రోజులు మిగిలినవి.
<< | మార్చి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2020 |
సంఘటనలు[మూలపాఠ్యాన్ని సవరించు]
- 1932: సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది.
జననాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
- 1900: ఫ్రెడెరిక్ జోలియట్ క్యూరీ, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1958)
- 1901: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్
- 1917: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
- 1952: మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
- 1954: ఇందూ షాలిని, భారత విద్యావేత్త
- 1966: చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. (మ.1999)
- 1984: తనూశ్రీ దత్తా, భారతదేశంలో సినీ నటి
మరణాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
- 1978: మాడభూషి అనంతశయనం అయ్యంగారు, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు, లోక్‌సభ స్పీకరు
- 1982: ఆచార్య జె.బి.కృపలానీ, భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)
- 1998: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, భారత కమ్యూనిష్ట్ రాజకీయవేత్త, కేరళ మాజీ ముఖ్యమంత్రి. (జననం.1909)
- 2008: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958)
- 2013: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు, గాంధేయవాది. (జ.1934)
పండుగలు , జాతీయ దినాలు[మూలపాఠ్యాన్ని సవరించు]
- -
బయటి లింకులు[మూలపాఠ్యాన్ని సవరించు]
మార్చి 18 - మార్చి 20 - ఫిబ్రవరి 19 - ఏప్రిల్ 19 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |