YouTube గురించి

ఫిబ్రవరి 2005లో స్థాపించబడిన YouTube వాస్తవంగా సృష్టించబడిన వీడియోలను కనుగొనడానికి, చూడటానికి మరియు భాగస్వామ్యం చేయడానికి కోట్ల కొద్దీ వ్యక్తులను అనుమతిస్తోంది. YouTube ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ కావడానికి, సమాచారం అందించడానికి మరియు ఇతరుల్లో స్పూర్తి నింపడానికి వ్యక్తులకు ఫోరమ్‌ను అందిస్తోంది మరియు చిన్నా పెద్దా అని తేడా లేకుండా వాస్తవ కంటెంట్ సృష్టికర్తలు మరియు ప్రకటనదారులకు పంపిణీ ప్లాట్‌ఫారమ్‌గా వ్యవహరిస్తోంది.

  • ప్రారంభించడం

    ప్రారంభించడం

    మీరు YouTubeలో ప్రారంభించడం కోసం మేము దశలవారీ గైడ్‌ను ఉంచాము.

  • సంఘం మార్గదర్శకాలు

    సంఘం మార్గదర్శకాలు

    YouTube సంఘంలో పాల్గొనడానికి మా మార్గదర్శకాలను చదవండి.

  • బ్రాండ్ మార్గదర్శకాలు

    బ్రాండ్ మార్గదర్శకాలు

    YouTube పేరు మరియు చిహ్నాన్ని ఉపయోగించడం కోసం మార్గదర్శకాలు.

  • పరిచయం

    మమ్మల్ని సంప్రదించండి

    మా విభిన్న శాఖల కోసం సంప్రదింపు సమాచారాన్ని కనుగొనండి.

  • ఉద్యోగాలు

    ఉద్యోగాలు

    YouTubeలో పని చేయాలనుకుంటున్నారా? ప్రస్తుత ఉద్యోగులు చెబుతున్న వాటిని వినడానికి మరియు అందుబాటులో ఉన్న స్థానాలను కనుగొనడానికి మా ఉద్యోగాల పేజీని చూడండి.

  • వ్యాపార వస్తువులు

    వ్యాపార వస్తువులు

    మీరు సంతోషంగా కొనుగోలు చేయడానికి మేము మొత్తం ఆన్‌లైన్ స్టోర్‌ను సన్‌గ్లాస్‌లు, టీ-షర్ట్‌లు, బ్యాక్‌ప్యాక్‌లు వంటి YouTube వ్యాపార వస్తువులతో నింపేసాము.