Revanth ReddyVerified account

@revanth_anumula

President,PCC,Telangana. Member of Parliament- Malkajgiri. Two terms MLA 2009,2014 and. One term MLC in 2007

Hyderabad, Telangana India
Joined March 2016

Tweets

You blocked @revanth_anumula

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @revanth_anumula

  1. Retweeted

    नफ़रत सिर्फ़ नफ़रत को जन्म देती है। प्यार और भाईचारे का रास्ता ही भारत को प्रगति की दिशा में ले जा सकता है। ये भारत जोड़ने का वक़्त है।

    Undo
  2. Retweeted

    వ్యవసాయం చేస్తే సంకెళ్లు ఎస్తాం అంటున్న కేసీఆర్ దొర సర్కార్... ఆదివాసుల పోడు గోస వినేదెవరు ? - పోడు భూముల్లో వ్యవసాయం చేస్తున్నందుకు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, కొయపోచగూడకు చెందిన 12 మంది గిరిజన మహిళలను అటవీశాఖ అధికారులు అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.

    Show this thread
    Undo
  3. Jun 5

    నాకు ఆప్తుడు, మిత్రుడు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ మెండు శ్రీనివాస్ అకాలమరణం దిగ్భ్రాంతిని కలిగించింది. శ్రీనివాస్ మరణం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

    Undo
  4. Retweeted
    Jun 4

    We have . Today and everyday, celebrate, protect and help restore our planet.

    Undo
  5. Jun 3

    Former Union minister lead from the front with and at Home minister’s residence for justice of gangraped minor girl in Hyderabad.

    Undo
  6. Retweeted

    In front of Telangana home minister residence for Justice For the Hyderabad girl Former Union minister ⁦⁩ lead from the front with ⁦⁩ president ⁦⁩ ⁦⁩ , anil and others got arrested.

    Show this thread
    Undo
  7. Jun 3

    ఏది నిజమైన తెలంగాణ ఎజెండా!?

    Undo
  8. Jun 3

    వంద మంది కేసీఆర్ లు చచ్చినా సోనియమ్మ లేకుంటే తెలంగాణ లేదు!

    Undo
  9. Jun 3

    పేద, మధ్య, ధనిక అనే తేడా లేదు… కేసీఆర్ ప్రభుత్వంలో ఏ వర్గం ఆడపిల్లలకు రక్షణ లేదు. పట్టపగలు 17 ఏళ్ల ఆడబిడ్డపై అత్యాచారం జరిగి ఐదు రోజులు కావస్తున్నా అరెస్టులు లేవు. నిందితులకు సర్కారే కంచెగా మారింది. సిగ్గుంటే కేసీఆర్ స్పందించాలి.

    Undo
  10. Jun 3

    I wish ji a very happy birthday and successful career ahead in serving the people of the Nation.

    Undo
  11. Jun 3
    Undo
  12. Jun 2

    అమెరికాలో ఆవిర్భావ సంబురం ……………………………………… అమెరికాలోని డల్లాస్ లో ఎన్ఆర్ఐ కాంగ్రెస్ మిత్రులు ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరైన సందర్భంగా స్వాగతం పలికిన మిత్రులు, శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ అభిమానులకు ధన్యవాదాలు.

    Undo
  13. Jun 2

    Huge rally in the city of as part of celebrations.

    Undo
  14. Jun 2

    Visited farmer Mike Fallon in Dallas who is cultivating 6000 acres of land…I have taken a feed back on agricultural policies, costing, insurance, US Government support and viability.. Good experience…

    Undo
  15. Jun 2

    అమరుల త్యాగం… అమ్మ సంకల్పం… మన తెలంగాణ రాష్ట్రం.

    Undo
  16. Retweeted

    We in the DCC presidents meeting decided to have 300 Poojas & prayers before tonight for the Speedy recovery of Smt.SoniaGandhiAmma . (Each District 10 Temples/ Church/ Mosque’s/ Gurudwaras In Telangana. )

    Undo
  17. Jun 2

    We wish Congress President Smt.Sonia Gandhi ji speedy recovery and good health.

    Undo
  18. Retweeted

    తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ మరియు శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని గుర్తిస్తూ,దేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్తూ,వారి చిరకాల స్వప్నం నిజం చేసిన వేళ, తెలంగాణ అమరవీరులను తలచుకుంటూ.. జై తెలంగాణ! జై కాంగ్రెస్!

    Undo
  19. Jun 2

    Poosala Paramesh fought for Telangana & lost his home guard job. He has lot of cases of Telangana movement. After Telangana formation no one cared about him & he became street vendor. His request to govt for home guard job yet not fulfilled. I will meet him once back from US

    Undo
  20. Retweeted
    Jun 1

    తమ పోరాట స్ఫూర్తితో యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమైన నా తెలంగాణ సోదరసొదరీమణులందరికీ శుభాకాంక్షలు ఈ చారిత్రాత్మక రోజున అమరవీరుల, వారి కుటుంబసభ్యుల త్యాగాలను స్మరించుకుందాం.

    Show this thread
    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·