Revanth ReddyBeripikadong account

@revanth_anumula

President,PCC,Telangana. Member of Parliament- Malkajgiri Two terms MLA 2009,2014 and One term MLC in 2007

Hyderabad, Telangana India
Sumali noong Marso 2016

Mga Tweet

Binlock mo si @revanth_anumula

Sigurado ka bang gusto mong tingnan ang mga Tweet na ito? Hindi maa-unblock ng pagtingin ang mga Tweet ni @revanth_anumula

  1. 15 oras ang nakalipas

    తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన “సమ్మక్క సారలమ్మ”లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్‌ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తక్షణమే కేసీఆర్ తొలగించి...మన భక్తి విశ్వాసాలపై దాడి చేసినందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

    I-undo
  2. ఈ రంగుల హోళీ మీ జీవితాలను సప్తవర్ణమయం చేయాలని ఆకాంక్షిస్తూ… అందరికీ హోళీ శుభాకాంక్షలు.

    I-undo
  3. Mar 16

    With merely 1% of vehicles in the world, sadly India comes first in deaths due to accidents with 11%. This is because of lack of allocation of funds for road maintenance. Utter failure of Modi government.

    I-undo
  4. Mar 16

    According to Niti Aayog, the budget allocation for road maintenance should be atleast 10% of the total budget. But sadly it is only 1.3%. Sadly Modi govt did not take into consideration the advice of Finance Commission and Niti Aayog appointed by itself.

    I-undo
  5. Ni-retweet ni
    Mar 16

    देश के निर्माण में नेशनल हाइवे का महत्वपूर्ण रोल है। जब कांग्रेस सरकार गई थी, तब 2014-15 में इनका ऋण ₹24,000 करोड़ था, मगर आज की तारिख में ₹3,30,000 करोड़ ऋण है। इस पर भारत सरकार ध्यान दे: श्री

    I-undo
  6. Ni-retweet ni
    Mar 14

    It was held in Nagar Kurnool district and state Congress chief Revanth Reddy lashed out at the TRS-led state government. |

    I-undo
  7. Mar 15

    టీఆర్ఎస్ - బీజేపీ పాలన నిర్లక్ష్యానికి పరాకాష్ఠ ఇది. 2014 నుండి IIT, IIIT, IIM, IISER, NID లాంటి 35 ప్రతిష్ఠాత్మక సంస్థలు దేశవ్యాప్తంగా నెలకొల్పితే….తెలంగాణకు ఒక్కటీ లేదు. ఇది రెండు ప్రభుత్వాల పాపం. తెలంగాణకు శాపం.

    I-undo
  8. Mar 14

    కొల్లాపూర్ లో కాంగ్రెస్ ఉప్పెన…

    I-undo
  9. Ni-retweet ni
    Mar 14

    చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం అక్రమ అరెస్ట్. ఎల్లంపల్లి నీటితో నారాయణపూర్ రిజర్వాయర్ నింపి ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట జల దీక్షకు పిలుపునిచ్చిన సత్యం గారిని తెరాసా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు.

    I-undo
  10. Mar 13

    My life is dedicated for the welfare of my people…

    I-undo
  11. Mar 13

    Sleepless night for KCR…

    I-undo
  12. Mar 13

    This is the live link of Mana Ooru Mana Poru public meeting at Kollapur. PCC Chief Revanth Reddy LIVE | Congress Mana Ooru-Mana Poru | Kollapur| ... via

    I-undo
  13. Mar 13

    It took 7 hours for 160 kms to reach Kollapur town… Indeed a heartful welcome 🙏🏻

    I-undo
  14. Mar 13

    తరం మారినా తరగని అభిమానం ‘మన ఊరు మన పోరు’ సభ కోసం కొల్లాపూర్ వెళుతున్న సందర్భంలో మార్గమధ్యంలో ఈ పిల్లగాడి ఉత్సాహం మరింత ఉత్సాహాన్నిచ్చింది. ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకానికి ఇది నిదర్శనం.

    I-undo
  15. Mar 13

    This is at Jadcherla…80 Kms away from Kollapur for public meeting.

    I-undo
  16. Mar 9

    కేసిఆర్ మ‌రోసారి నిరుద్యోగుల‌ను మోసం చేసేందుకు కుట్ర చేస్తుండు.. నిజంగా చిత్త‌శుద్ది ఉంటే ఈ రోజు నోటిఫికేష‌న్లు వేయాలి,కానీ కేసిఆర్ కేవ‌లం ప్ర‌క‌ట‌న మాత్ర‌మే చేశారు. 1.91 ల‌క్ష‌ల ఖాళీలుంటే 90 వేల‌కు కుధించి తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నారు.

    I-undo
  17. Mar 8

    Women’s day celebrations in Gandhi Bhavan…

    I-undo
  18. Ni-retweet ni
    Mar 8

    LIVE: हक की दावेदारी है, बढ़ते रहने की तैयारी है। लखनऊ

    I-undo
  19. Mar 8

    బంధం కోసం…బాధ్యత కోసం…కుటుంబం కోసం…సమాజం కోసం…నిరంతరం శ్రమించే మహిళ శక్తికి శుభాకాంక్షలు.

    I-undo
  20. Ni-retweet ni
    Mar 8

    Women are capable of transforming a society by their wisdom, dedication and strength. They must get their long pending due. Women’s Day greetings to all.

    I-undo

Ang paglo-load ay mukhang natatagalan.

Maaaring lumagpas na sa kapasidad ang Twitter o nakakaranas ng panandaliang problema. Subukan muli o bisitahin ang Twitter Status para sa karagdagang impormasyon.

    Maaari mo ring magustuhan

    ·