Opens profile photo
Follow
Suresh s Babu
@sureshbabus1
IndiaJoined October 2011

Suresh s Babu’s Tweets

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యురాలు 31వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్ధి, సోదరి సందిరెడ్డి గాయత్రి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
Image
16
703
'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' నినాదంతో తెలుగు జాతి ఐక్యతకు ఎనలేని కృషి చేసిన పుచ్చలపల్లి సుందరయ్య‌ గారికి ఘన నివాళి అర్పిస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతినిధి సుందరయ్య గారు. పీడిత ప్రజలకోసం కడదాకా పోరాడారు, తుది శ్వాస దాకా నిజాయతీగా జీవించారు.
1,236
4,525
ఈరోజు నమోదయిన ఉష్ణోగ్ర‌త‌లు వివరాలు రేణిగుంట - 43.25, స‌త్యవేడు -45.85,వ‌ర‌ద‌య్య‌పాలెం - 44.94, చంద్ర‌గిరి - 43.57, ఏర్పేడు -44.65, పిచ్చాటూరు - 45.17, విజ‌య‌పురం - 44. -రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం
121
262
We requested the Election Commission to ensure that VVPAT counting is done in all the booths in case of a discrepancy. Apart from this, recounting should be done when requested by candidates and discrepancies should be reported to the public for greater transparency in democracy.
1,690
3,688
70 ఏళ్లలో దేశం చూసిన ప్రధానమంత్రుల్లో అస్సలు జవాబుదారితనం లేని ప్రధాని నే అని పత్రికారంగం చెబుతోంది. ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టని ప్రధాని మోదీ తప్ప మరెవరూ లేరు. పైగా దేశంలో ఎప్పుడూ లేనంతగా రాజ్యాంగ వ్యవస్థల మధ్య అంత:కలహాలు రేపిన పాలన కూడా మోదీదే.
1,725
4,891
We went to Supreme Court demanding transparency in the election process but we respect its order. We will now request the EC to revise their guidelines. If a discrepancy is found in any of the 5 EVMs or VVPATs then counting should be done for all booths in assembly constituency.
Image
1,517
2,963
చిత్తూరు జిల్లాలో రైతులకు మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి శనివారం ఉదయం 10:00 గంటల నుండి11:00 వరకు రైతులు నేరుగా ప్రాజెక్టు డైరెక్టర్ ఏ. పి. యం. ఐ. పి వారితో ఫోన్-ఇన్ కార్యక్రమం ద్వారా సంప్రదించవచ్చు అని ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు.
Image
125
236
అత్యంత నిష్ఠతో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించిన ముస్లిం సోదరులకు రంజాన్ మాస ప్రారంభదిన శుభాకాంక్షలు. మండు వేసవిలో కఠిన దీక్షలు ప్రారంభించిన ముస్లింలకు ఆ భగవంతుడు శక్తిని, ఆరోగ్యాన్ని, సంకల్ప బలాన్ని ప్రసాదించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
1,313
3,732
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొనడం సంతోషం. ఈ సందర్భంగా పలువురు కార్మికులను సన్మానించాము. కార్మిక హక్కులను కాపాడుకోవడంతో పాటు ఆధునికీకరించాల్సి ఉంది. కార్మికుల కష్ట ఫలితమే రాష్ట్ర సంపద. #MayDay
Image
1,402
4,469
Show this thread
జేఈఈ మెయిన్‌ తొలి 24 ర్యాంకుల్లో 6 ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కార్తికేయ, సాయికిరణ్, విశ్వంత్, కొండా రేణు, జయంత్ ఫణి సాయి, చేతన్ రెడ్డిలకు హార్దిక శుభాకాంక్షలు.
1,415
4,313
Show this thread
ప్రముఖ పారిశ్రామికవేత్త, పార్లమెంటు సభ్యులు శ్రీ ఎస్పీవై రెడ్డిగారి ఆకస్మిక మరణానికి చింతిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.
1,404
3,815
అప‌ర‌మేధావులూ, ఈవీఎం దొంగ‌లంటే భుజాలు త‌డుముకుంటారెందుకు? ఏపీలో ఎన్నిక‌లు అస్త‌వ్య‌స్త నిర్వ‌హ‌ణ‌పై టీడీపీ పోరాటం మీకు చెల‌గాటంగా మారింది. ఈవీఎంలపై అనుమానాలంటే జ‌గ‌న్‌, , కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?
Embedded video
2:20
17.3K views
1,497
3,817
Show this thread
పోలింగ్ రోజున నేను పోలింగ్ బూత్ కి వెళ్ళడం నిబంధనలకు విరుద్ధమని జగన్ అన్నారు. పోలింగ్ సవ్యంగా జరుగుతుందో లేదో పరిశీలించే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుందన్న కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారంటే మన ఖర్మ అనుకోవాలి.
1,809
4,628
Show this thread
తనకి అనుకూలంగా జరిగితే అంతా సవ్యంగా జరిగిందని, లేదంటే అక్రమం అని వాదించేవాళ్ళు స్వార్థపరులు. జగన్ గారూ! మీరు ప్రస్తుతం లోటస్ రక్షణలో ఉన్నారు. కమలం రేకులు కప్పుకున్న మీకళ్ళకి ఏపీలో ఎన్నికల వేళ ప్రజలు పడిన ఇబ్బందుల్ని చూపించడం కోసమే ఈ వీడియో..
Embedded video
1:41
21.1K views
1,842
4,117