عکس نمایه را باز می‌کند
دنبال کردن
Revanth Reddy
@revanth_anumula
President,PCC, Telangana, Member of Parliament Malkajgiri,two terms MLA….and One term MLC…
Hyderabad, Telangana Indiarevanthreddy.comتاریخ پیوستن مارس ۲۰۱۶

توییت‌های Revanth Reddy

శ్రీశైలం బాధితులని పరామర్శించటానికి వెళ్ళటం తప్పా..!? ప్రభుత్వం ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది...
۱۹۲
۵٬۵۴۲
After renaming the Rajiv Gandhi Khel Ratna award to Dhyanchand Khel Ratna award,We demand the PM to rename the world’s largest cricket stadium from Narendra Modi stadium to a cricketer’s name.And also ArunJaitley stadium in Delhi to some cricket legend’s name.
۲۴۳
۵٬۴۹۵
నేటి రాజకీయంలో ఆణిముత్యం... జనం కోసమే అనునిత్యం... నీ ఆరాటం... నీ పోరాటం మాకు స్ఫూర్తి... అక్క సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు.
تصویر
۱۱۲
۵٬۳۹۸
We welcome former MP shri Ponguleti Srinivasa Reddy garu & his colleagues into Congress family who joined today in the presence of Shri ji. With this strength we are going to win 10/10 assembly seats from the erstwhile Khammam district in the upcoming polls.… نمایش موارد بیشتر
۴۴
۵٬۱۲۵
I spoke to shri ji to convey that I hereby withdraw the remarks and reiterate that I hold my senior colleague in the highest regard. I regret any hurt that may have been caused to him by my words. We share our faith in the values and policies of the Congress Party.
۲۱۴
۴٬۴۰۵
తెలుగు జాతికి కీర్తి... తెలుగు వాడికి స్ఫూర్తి... ఈ గడ్డ పై నడయాడిన... ఓ మహాత్మా... ఓ మహర్షీ... నిండు హృదయంతో మీకు నా నివాళి అర్పిస్తూ... #NtrBirthAnniversary
تصویر
۲۹
۴٬۴۲۳
కర్ణాటకలో బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారు. భజరంగ్ బలిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూశారు. కర్ణాటకలో బీజేపీ ని ఓడించి మోదీ ని… జేడీఎస్ ను ఓడించి కేసీఆర్ ను తిరస్కారించారు. తెలంగాణలోను స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. దేశంలో కూడా ఇవే ఫలితాలు… نمایش موارد بیشتر
تصویر
تصویر
تصویر
تصویر
۷۸
۴٬۲۷۴
ప్రతి ఆడబిడ్డ జీవితంలో... ఆకాంక్షలు నెరవేరుతూ... సుఖ శాంతులు వర్ధిల్లుతూ... ఉండాలని మనసారా కోరుకుంటూ... రక్షా బంధన్ శుభాకాంక్షలు #HappyRakshaBandhan
تصویر
۳۷
۴٬۰۶۲
కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కొందరికి... కలిసే అవకాశం రాకపోయినా దూరాన ఉండి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు... ఇన్నాళ్లూ, ఇకముందు ఈ ‘జన్మ’ జనం కోసమే...
تصویر
۱۹۱
۴٬۰۶۲
కెటిఆర్ గారు ,”సురభి” నాటకాలు కట్టిపెట్టండి.యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యండి.
۱۷۹
۳٬۶۷۰
ప్రజా సేవలో పరిణతి చెందిన నాయకుడు రాజకీయ కక్షసాధింపులకు బలి కావడం దారుణం. సమాజంలో ఇలాంటి పెడధోరణి క్షేమం కాదు. కోడెల శివప్రసాద్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. #OmShanti #KodelaSivaPrasadRao
۱۱۲
۳٬۵۷۶
I request all followers of congress party to trust the process initiated by Sri Manickamtagore ji, incharge TPCC and respect any outcome. I expect everyone to refrain from passing any negative remarks and have faith in the leadership decision.
۱۵۸
۳٬۶۳۲
మీ అందరికి దూరంగా అమెరికా లో ఉన్నా కూడా అసంఖ్యాకమైన అభిమానుల అభినందనలు నన్ను ముంచెత్తుతూనే ఉన్నాయి. మీ ప్రేమ నా బాధ్యతని మరింత పెంచింది. అందరికి ధన్యవాదములు #Grateful
۱۵۶
۳٬۵۲۶