PVN MadhavAkaun disahkan

@MadhavBJP

Member of Legislative Council (MLC) Uttarandhra. | Nationalist | A proud Indian | | Follow Me on Facebook:

Visakhapatnam
Menyertai April 2014

Tweet

Anda telah menyekat @MadhavBJP

Adakah anda pasti anda mahu melihat Tweet ini? Melihat Tweet tidak akan menyekat @MadhavBJP

  1. 14 jam lalu

    AP state Ration Dealers interaction. Date and time:Friday, July 17, 2020 6:00 pm Event number:166 188 9759 Event password:565656

    Buat asal
  2. 19 jam lalu

    నక్షలైట్ తుపాకీ గుండ్లకు తన గుండె అడ్డుపెట్టి, గుండెల్లో దాగిన రవ్వలనే జాతీయ ప్రేరణా ఇంధనంగా మార్చుకున్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి శ్రీ పి.మురళీధర్ రావు గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షాలు.

    Buat asal
  3. 21 jam lalu
    Buat asal
  4. Mengetweet Semula
    23 jam lalu

    Prayers for everyone's well being, happiness and prosperity. हर हर महादेव 🙏

    Buat asal
  5. 16 Jul

    15/7/2020 సింహాచలం దేవస్థానం గోశాలలో పనిచేస్తున్న సిబ్బందిని కరోనా సమయంలో ఉద్యోగాలు నుండి తొలగించిన నిర్ణయాన్ని,గోవుల ఆరోగ్యం పట్లశ్రద్ధ లేని విధానాన్ని ఎండగట్టి నిరసన తెలపడం జరిగింది. ఉద్యోగులు లేక దూడలకు దాణా సమయానికి అందని పరిస్తితిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.

    Buat asal
  6. Mengetweet Semula
    16 Jul

    Shri Talanki Krishnamurthy from Andhra Pradesh, one of the oldest karyakartas of whom PM Ji had very recently telephoned, passed away yesterday. My homage to our party veteran Shri Talanaki Ji.

    Media ini mungkin mengandungi bahan sensitif. Ketahui lebih lanjut
    Buat asal
  7. 16 Jul

    కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరాయంగా సేవలు అందించేందుకు అందుబాటులో ఉంది. వైద్య సదుపాయాలు మొదలైన ఎలాంటి సమాచారం కోసమైన తక్షణం సంప్రదించవలసిన హెల్ప్ లైన్ నంబరు 8800772545

    Buat asal
  8. 16 Jul
    Buat asal
  9. 15 Jul

    భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మృదు స్వభావి మంచికి మారు పేరు అయిన శ్రీ తాళంకి కృష్ణమూర్తి గారు ఈ రోజు సాయంత్రం దైవసన్నిద్దికి చేరుకొన్నారు.ఆయన ఆత్మ కు శాంతి చేకూరాలి అని కోరుకుంటున్నా. ఆయన కుటుంభానికి నా ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను .

    Buat asal
  10. Mengetweet Semula
    15 Jul

    We need trees more than ever now. They are our lifeline for a cleaner and healthier environment. That's why takes every effort to ensure regular tree plantation & forestation drive along the alignment and various villages of Anand district in Gujarat.

    Buat asal
  11. 15 Jul
    Buat asal
  12. Mengetweet Semula
    14 Jul

    భౌతిక దాడులు,అరాచకాలు,అవినీతి, నిరంకుశత్వం,ఆక్రమణలు,ప్రజల ఆక్రందనలతో వైస్సార్సీపీ పార్టీ రాష్ట్రంలో పాలన సాగిస్తోంది. విజయనగరంలో భాజపా నాయకులు నారాయణరావుపై హత్యాయత్నం చేసిన వైకాపా గూండాలను కఠినంగా శిక్షించాలి. కార్యకర్తలపై అమానుషమైన దాడులను బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది.

    Media ini mungkin mengandungi bahan sensitif. Ketahui lebih lanjut
    Buat asal
  13. Mengetweet Semula
    14 Jul

    Kalla Narayana Rao, local leader from Vijayanagaram was brutally attacked by goons yesterday just because he was serving the people of his locality. YSRCP workers better refrain from such barbaric acts. I expect strong & impartial action by CM .

    , , dan ≺a class="request-tagging-popup" data-activity-popup-title="Tagged in this photo" 1 2 yang lain
    Buat asal
  14. 14 Jul

    భారతీయ జనతాపార్టీ విజయనగరం కార్పొరేట్ అభ్యర్థి నారాయణ రావు పై జరిగిన హత్య ప్రయత్నం పై విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి గారిని కలిసి దోషులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది.

    Buat asal
  15. 14 Jul

    రాజకీయాలకు పరాకాష్ట!విజయనగరం పట్టణంలో కార్పొరేటర్ అభ్యర్థిగా@BJPనుండి పోటీ చేసినటువంటి నారాయణరావు అనే యువనాయకుడిని రాజకీయంగా ఎదిరించలేక రాత్రి8గం, సమయంలో నారాయణరావు ఇంటికి వెళ్లిన 40కత్తిపోట్లు దిగేలా హత్యాప్రయత్నం చేశారు.

    Buat asal
  16. 13 Jul

    పరవాడ లకెలపాలెం వద్ద రాంకీ ఫార్మా సిటీ వద్ద జరిగిన ప్రమాదంలో Visakha SOLVENT Ltd ట్యాంకర్ పేలి మంట అంటుకుంది , మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.

    Buat asal
  17. 13 Jul
    Buat asal
  18. Mengetweet Semula
    13 Jul

    The historic judgement by the honourable supreme court upholding the rights of the Travancore royal family to administer at Thiruvananthapuram will go a long way in freeing our temples from the clutches of the regimes.

    Tunjukkan thread ini
    Buat asal
  19. Mengetweet Semula
    13 Jul

    I strongly condemn the attack on BJP MP Shri by TRS goons. Such cowardly attacks can’t suppress BJP’s voice rather it will give more strength to the BJP in the state.

    Buat asal
  20. Mengetweet Semula
    13 Jul

    The suspected heinous killing of Debendra Nath Ray, BJP MLA from Hemtabad in West Bengal, is extremely shocking and deplorable. This speaks of the Gunda Raj & failure of law and order in the Mamta govt. People will not forgive such a govt in the future. We strongly condemn this.

    Buat asal

Pemuatan nampaknya mengambil sedikit masa.

Twitter mungkin melebihi kapasiti atau mengalami gangguan seketika. Cuba sekali lagi atau lawati Status Twitter untuk mendapatkan maklumat lanjut.

    Anda juga mungkin menyukai

    ·