N Chandrababu Naidu인증된 계정

@ncbn

President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

Amaravati, Andhra Pradesh
가입일: 2009년 10월

트윗

@ncbn 님을 차단했습니다

정말로 이 트윗을 보시겠어요? 트윗을 봐도 @ncbn 님의 차단을 해제하지 않습니다

  1. 2019년 12월 31일

    . will not celebrate New Year in view of Amaravati agitation. We will join the thousands of protesting farmers & agricultural workers to

    취소
  2. 2019년 12월 30일

    ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల గురించి విద్యార్థులు వీధుల్లోకొచ్చి ఆందోళన చేస్తుంటే, ప్రభుత్వం వారి మీద లాఠీ ఛార్జ్ చేయించడం దారుణం. చదువుకునే విద్యార్థులు రోడ్డెక్కారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలియడంలేదా? విద్యార్థుల చదువులు ఆగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.

    취소
  3. 2019년 12월 30일

    నూతన సంవత్సర వేడుకల కోసం చేసే ఖర్చులను పార్టీ నేతలు, కార్యకర్తలు అమరావతి పరిరక్షణ సమితి ఐకాసకు విరాళంగా ఇవ్వాలి. ఆరోజు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతులు, కూలీలకు అండగా ఉందాం.(2/2)

    이 스레드 보기
    취소
  4. 2019년 12월 30일

    ఆంధ్రప్రదేశ్ లో వేలాది రైతు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న దృష్ట్యా ఈ సారి నూతన సంవత్సర వేడుకలకు తెదేపా దూరంగా ఉండాలని నిర్ణయించింది.(1/2)

    이 스레드 보기
    취소
  5. 2019년 12월 30일

    ఇతను వైసీపీ నేత అని ఆయన మాటల్లోనే తెలుస్తోంది. అయినా రాజధాని రైతు బాధ గురించి మాట్లాడుతున్నారు. ఇతన్ని కూడా పెయిడ్ ఆర్టిస్టు అంటారా..? (2/2)

    이 스레드 보기
    취소
  6. 2019년 12월 30일

    వైసీపీ నేతల నిర్వాకాలు, మంత్రుల మాటలు రాజధాని రైతుల మనస్సులను ఎంత గాయపరుస్తున్నాయో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఎంత చిచ్చు పెడుతున్నాయో, ఈయన మాటలు వినైనా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. (1/2)

    이 스레드 보기
    취소
  7. 2019년 12월 29일

    రాష్ట్రం కోసం భూములను త్యాగం చేసిన రైతులపై హత్యాయత్నం అభియోగాలా? వాళ్ళేమైనా మీలా గూండాలా? దొంగలా? జరిగిన ఘటనలకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా? ఇంత చేతకాని, నిరంకుశ ప్రభుత్వాన్ని దేశం ఇంతవరకూ చూడలేదు. వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచేయాలనుకోవడం మూర్ఖత్వం.(2/2)

    이 스레드 보기
    취소
  8. 2019년 12월 29일

    భూములు కోల్పోయి, 13రోజులుగా నిద్రాహారాలు మాని వేలాది రాజధాని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే పట్టించుకోని ప్రభుత్వం... పోలీసులతో అర్ధరాత్రి ఇళ్ళ గోడలు దూకించి రైతులను అరెస్ట్ చేయించడం ఏమిటి? మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేయడం ఏమిటి? ఏమిటీ అమానుషత్వం? ఏమిటీ నిరంకుశధోరణి?(1/2)

    이 스레드 보기
    취소
  9. 2019년 12월 28일

    Congratulations to Grandmaster on winning the 2019 World Rapid Chess Championship in Moscow. It is a deserving reward for your relentless hard work and unflinching determination. Keep it up Amma!

    취소
  10. 2019년 12월 26일

    Much respected senior journalist Ji clearly exposes how the undoing of Amaravati will deprive the State of wealth, job and opportunity creation

    취소
  11. 2019년 12월 26일

    ఈరోజు పరమపదించిన తెదేపా నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) నివాసంలో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను. తీవ్ర మనోవేదనలో ఉన్న వారికి ధైర్యం చెప్పి, అనంతరం జరిగిన అంతిమయాత్ర, అంత్యక్రియలలో పాల్గొన్నాను.

    취소
  12. 2019년 12월 25일

    తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికరం. మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా, శాసనసభ్యునిగా ఏలూరు అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరపురానివి. బడేటి బుజ్జి మృతి పార్టీకి తీరని లోటు. బుజ్జి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.

    취소
  13. 2019년 12월 25일

    చిత్తూరు ప్లాంటులో తయారైన తొలి బైకును విడుదల చేసిన హీరో మోటోకార్ప్ సంస్థకు, సిబ్బందికి అభినందనలు. చేసిన పనుల ఫలితాలు ఈ రూపంలో చూస్తుంటే కలిగే సంతృప్తిని మించింది ఏముంది? (2/2)

    이 스레드 보기
    취소
  14. 2019년 12월 25일

    ఆంధ్రప్రదేశ్ ను ఆటోమొబైల్ రంగానికి చిరునామాగా తీర్చిదిద్దాలన్న ప్రయత్నంలో, ఎంతో పోటీని తట్టుకుని అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే ను ఆనాడు రాష్ట్రానికి తెచ్చాం. ఏపీ ఏర్పడ్డాక రాష్ట్రానికి తీసుకువచ్చిన మొదటి భారీ సంస్థ హీరో మోటోకార్ప్. (1/2)

    이 스레드 보기
    취소
  15. 2019년 12월 25일

    It gladdens my heart to see all the hard work shape into investments & jobs for the youth of the State. Congratulations on your First Motorcycle Line Off at the plant in Chittoor District, AP

    취소
  16. 2019년 12월 24일

    I am fortunate to have had the great privilege of working alongside a tall leader like Sri Atal Bihari Vajpayee Ji who has played a key role in shaping India into a super power we know today. Remembering the on his 95th Birth Anniversary today.

    취소
  17. 2019년 12월 24일

    ప్రపంచమానవాళికి శాంతియుతమైన, ప్రేమ పూర్వకమైన జీవన మార్గాన్ని ఉపదేశించి సమాజాన్ని సంస్కరించిన యుగకర్త క్రీస్తు. తన పేరుతో ఒక శకానికి నాంది పలికిన క్రీస్తు చరిత్ర పవిత్రం. ఆయన జన్మదినం సర్వ మానవాళికీ పవిత్రదినం. క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!

    취소
  18. 2019년 12월 22일

    సమాజానికి అన్నం పెట్టే రైతు ఋణం తీర్చుకోడానికి, గత ఐదేళ్ళ తెదేపా హయాంలో అన్నదాతల ఆనందానికి బాటలువేసి,రైతుప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నా మాది రైతుపక్షమే. అన్నివేళలా మీకు తెదేపా అండగా ఉంటుందని ఈ రైతు దినోత్సవ వేళ మరోసారి గుర్తుచేస్తున్నాను.(2/2)

    이 스레드 보기
    취소
  19. 2019년 12월 22일

    మాజీ ప్రధాని, స్వర్గీయ చౌదురీ చరణ్ సింగ్ రైతుల కోసం చేసిన ఉద్యమాలు, తెచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. అలాంటి రైతు బాంధవుని జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్న ఈవేళ అన్నదాతలందరికీ శుభాకాంక్షలు.(1/2)

    이 스레드 보기
    취소
  20. 2019년 12월 16일

    On , let us remember the supreme sacrifice made by the martyrs of the 1971 Indo-Pak War. We are forever indebted to them! Jai Hind!

    취소

로딩하는데 시간이 지연되고 있습니다.

트위터의 트래픽이 폭주했거나 일시적인 문제가 발생했을 수 있습니다. 다시 시도하거나 트위터 상태 페이지를 방문하여 자세한 내용을 확인해 보세요.

    관심사 추천:

    ·