1941
Jump to navigation
Jump to search
1941 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1938 1939 1940 1941 1942 1943 1944 |
దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
• చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సలహాలు ఉత్తరాల ద్వారా పొందిన ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీ యాత్రా చరిత్రను ఆయన మిత్రుడు కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళై గారు మొదటిసారిగా 1838లో ముద్రించారు. ఈ గ్రంథం 1869లో ద్వితీయ ముద్రణ పొందింది. ఈ గ్రంథం 1941 లో దిగవల్లి వేంకట శివరావు గారు అనేక వివరణలతో ప్రచురించారు. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారు న్యూఢెల్లీ (New Delhi) లో తిరిగి ముద్రించారు.
జననాలు[మార్చు]
- ఫిబ్రవరి 8: జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011)
- ఏప్రిల్ 1: అజిత్ వాడేకర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మరియు జట్టు మేనేజర్.
- మే 21: భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు.
- జూన్ 30: ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు.
- జూలై 1: డి.కె.ఆదికేశవులు, చిత్తూరు లోక్‌సభ సభ్యులు.
- జూలై 4: ఇందారపు కిషన్ రావు ప్రముఖ అవధాని, కవి మరియు బహుభాషా కోవిదుడు. (మ.2017)
- జూలై 31: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అమర్‌సిన్హ్ చౌదరి.
- ఆగష్టు 18: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (మ.2016)
మరణాలు[మార్చు]
- జనవరి 15: న్యాపతి సుబ్బారావు, స్వాతంత్య్ర సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు. (మ.1941)
- ఫిబ్రవరి 19: జయంతి రామయ్య పంతులు, కవి మరియు శాసన పరిశోధకులు. (జ.1860)
- ఆగష్టు 7: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (జ.1861)