N Chandrababu NaiduVerifizierter Account

@ncbn

Chief Minister, Andhra Pradesh | President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

Amaravati, Andhra Pradesh
Beigetreten Oktober 2009

Tweets

Du hast @ncbn blockiert

Bist du sicher, dass du diese Tweets sehen willst? Das Ansehen von Tweets wird @ncbn nicht entblocken.

  1. Remembering the brave daughter of India, Kalpana Chawla on her birth anniversary.

    Rückgängig machen
  2. Warm birthday wishes to the badminton champion . May God bless you with health and many more inspirational achievements.

    Rückgängig machen
  3. 16. März

    మిత్ర పక్ష సభ్యులు ఉభయ సభల్లో పోరాటం చేస్తుంటే ప్రధాని ఒక గంట సమయం ఇచ్చి మాట్లాడలేరా? ఐదు కోట్ల జనాభా ఉన్న చిన్న రాష్ట్రం అనే కదా ఈ నిర్లక్ష్యం. నిన్నటి వరకు ఎదురుచూశాను. ఫైనాన్షియల్ బిల్లులోనూ ఏమీ చేయలేదు. ఇక ఎన్డీఏలో ఎందుకు ఉండాలనే బైటికి వచ్చేశాం.

    Rückgängig machen
  4. 16. März

    ఆంధ్రప్రదేశ్‌ హక్కులను కాలరాసి ఐదు కోట్ల ఆంధ్రులకు అన్యాయం చేసిన ఎన్డీఏ నుంచి నేడు వైదొలుగుతున్నాం. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించి ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నాం.

    Rückgängig machen
  5. 16. März

    Telugu Desam Party has decided to officially exit the National Democratic Alliance due to failure in fulfilling the promises made in the State Reorganisation Act. This decision was taken unanimously, in a teleconference with Politburo members, today.

    Rückgängig machen
  6. 16. März

    తెలుగు జాతికే వన్నె తెచ్చిన మహనీయుడు.. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగం చేసిన అమరజీవి.. పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఘన నివాళి.

    Rückgängig machen
  7. 15. März

    ఈ 40 ఏళ్లలో ఎన్నో అనుభవాలు. ఎన్నెన్నో అవకాశాలు. మరెన్నో సంక్షోభాలు. నా జీవితంలో చాలా సువర్ణ అధ్యాయాలూ చూశాను. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకున్నాను. నాకు భయం తెలీదు. ఏనాడూ వెనుదిరిగి చూసుకోలేదు.

    Rückgängig machen
  8. 15. März

    ఇదో అరుదైన అనుభూతి. రాజకీయ నాయకుడిగా కాదు.. ప్రజా సేవకుడిగా మాట్లాడుతున్నా.. ప్రజల సేవలో 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే చాలా తృప్తినిస్తోంది. ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చిన తెలుగు ప్రజలందరికీ పాదాభివందనాలు.

    Rückgängig machen
  9. 15. März

    Live from the Adarana State level Workshop being held at Indira Gandhi Municipal Stadium, Vijayawada.

    Rückgängig machen
  10. hat retweetet
    15. März

    CM Live from Budget Session of Assembly, Amaravati.

    Rückgängig machen
  11. 15. März

    Met with Tun Samy Vellu, Special Envoy for Infrastructure to South Asia, Malaysia. He informed that $1.2 million has been sanctioned by the Malaysian government to conduct a feasibility study for the Technology Park being established in Amaravati.

    Rückgängig machen
  12. 14. März

    The state budget 2018 reflects Andhra Pradesh government’s dedication towards the welfare of women & children. 70% increase in allocation of budget for their welfare schemes, this year.

    Rückgängig machen
  13. hat retweetet
    14. März

    CM Live from Budget Session of Assembly, Amaravati.

    Rückgängig machen
  14. hat retweetet
    14. März

    CM Live from Budget Session of Assembly, Amaravati.

    Rückgängig machen
  15. 13. März

    AP becomes the first state in the country to conduct a household survey to estimate Multidimensional Poverty Index, at state & district levels. We stand equivalent to 51st global rank, with an index value of 0.0825, while India stands at 66th rank with an index value of 0.1911.

    Rückgängig machen
  16. 13. März

    రాష్ట్ర విభజన సమయంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ ''కాంగ్రెస్‌ ప్రభుత్వం బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసింది. అదే మేము అధికారంలో ఉంటే రెండు రాష్ట్రాలకు సమ న్యాయం చేసేవాళ్లం'' అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మీరు కూడా అన్యాయమే చేస్తున్నారు కదా.

    Rückgängig machen
  17. 13. März

    ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదంటూనే ఈశాన్య రాష్ట్రాలకు పొడిగించలేదా? హోదా ఉన్న రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇవ్వట్లేదా? ఆదాయం బాగున్న బెంగుళూరు, ముంబయి వంటి ప్రాంతాలకు వేల కోట్లు నిధులు ఇచ్చినప్పుడు.. న్యాయంగా మేము అడిగే వాటికి ఎందుకు ఇవ్వరు?

    Rückgängig machen
  18. 13. März

    విశాఖ రైల్వే జోన్‌‌‌ కోసం కమిటీలపై కమిటీలు వేశారు. ఇప్పటి వరకు దానిపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. 2018లోగా దుగరాజపట్నం పోర్టు పూర్తి చేయాలని చట్టంలో ఉంటే నాలుగేళ్ల తర్వాత ప్రత్యామ్నాయం చూపించాలంటున్నారు. ఇదేనా హామీల పట్ల కేంద్ర వైఖరి?

    Rückgängig machen
  19. 13. März

    విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్ర నిర్లక్ష్య వైఖరి, అలసత్వం పట్ల తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేస్తూ శాసనసభలో నేడు తీర్మానం చేశాం. ఆనాటి ప్రధాని ఇచ్చిన ఆరు హామీలను కూడా తప్పకుండా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని కేంద్రానికి పంపుతున్నాం.

    Rückgängig machen
  20. hat retweetet
    13. März

    CM Live from Budget Session of Assembly, Amaravati.

    Rückgängig machen

Das Laden scheint etwas zu dauern.

Twitter ist möglicherweise überlastet oder hat einen vorübergehenden Schlucklauf. Probiere es erneut oder besuche Twitter Status für weitere Informationen.

    Vielleicht gefällt dir auch

    ·