N Chandrababu NaiduVerified account

@ncbn

Chief Minister, Andhra Pradesh | President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

Amaravati, Andhra Pradesh
Joined October 2009

Tweets

You blocked @ncbn

Are you sure you want to view these Tweets? Viewing Tweets won't unblock @ncbn

  1. రాఫెల్ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతికి క్షమాపణ చెప్పాలి. దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలి. అలాగే నన్ను విమర్శించే వైసీపీ నాయకులకు కూడా చెప్తున్నా.. నీతికి నిలబడే నాపై విమర్శలు చేస్తే ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్తారన్నది గుర్తుంచుకోవాలి.

    Undo
  2. Gorukallu Balancing Reservoir with 12.44 tmc storage capacity will provide drinking water to 10 Lac people. Pulikanuma Lift Irrigation will lift 1.637 tmc of water from Tungabhadra river and Owk Tunnel with discharging capacity of 10K cusecs will irrigate 4.79 Lac acres land.

    Undo
  3. Inaugurated the Gorukallu Balancing Reservoir, Pulikanuma Lift Irrigation and Owk Tunnel water projects on this auspicious day, which shows that this government is fully committed to fulfilling the dream of providing water to every part of Rayalaseema.

    Undo
  4. రాయలసీమకు నీళ్లివ్వాలని సంకల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన సంకల్పాన్ని నెరవేర్చే లక్ష్య సాధనలో భాగంగా నేడు ఒకే రోజు మూడు ప్రాజెక్టులు గోరుకల్లు, పులికనుమలతో పాటు, అవుకు సొరంగం పూర్తి చేసి చరిత్ర సృష్టించాం.

    Undo
  5. Undo
  6. Undo
  7. Sep 21

    స్వయం ఉపాధి శిక్షణల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడే నమ్మకాన్ని మైనారిటీ మహిళలకి కలిగిస్తున్న ప్రభుత్వం.

    Undo
  8. Sep 21

    Making the medical specialist services available for 365 days for the first time in India, Government of Andhra Pradesh aims at providing quality and timely healthcare to all citizens.

    Undo
  9. Sep 20

    విద్యార్థులు సృజనాత్మకతతో టెక్నాలజీని అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్‌‌‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న మా సంకల్పం నెరవేరుతుంది. మన రాష్ట్రం దేశంలోనే నెంబర్‌ 1గా మారుతుంది.

    Undo
  10. Sep 20

    This , let’s remember that a peaceful society is one where there is justice & equality for everyone.

    Undo
  11. Sep 20

    From investments by global companies to hi-tech infrastructure, AP govt is determined to create a perfect ecosystem for sustainable development. The youth must develop important skills and work in various fields to serve its motherland and make AP the knowledge hub.

    Undo
  12. Sep 20

    AP is adopting modern methods of teaching in government schools by making use of virtual and digital classes. These methods make learning fun, effective and stress-free.

    Undo
  13. CM live from the Jnana Bheri program, Indira Gandhi Municipal Stadium, Vijayawada, .

    Undo
  14. Sep 20

    Follow the link for live updates from the Video Conference with Secretaries, HODs & Collectors.

    Undo
  15. Sep 19

    Live from the Video Conference with Secretaries, HODs & Collectors, Secretariat, Amaravati

    Undo
  16. Sep 19

    Live from the Video Conference with Secretaries, HODs & Collectors, Secretariat, Amaravati

    Undo
  17. Sep 19

    రాష్ట్రంలో ఏ కార్య‌క్ర‌మం చేసినా పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. పేద‌రికం లేని, ఆర్థిక అస‌మాన‌త‌లు లేని రాష్ట్రంగా త‌యారు చేయాల‌ని ఆకాంక్షిస్తున్నాము. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించే బాధ్య‌త‌ను తీసుకుంటాము.

    Undo
  18. Sep 19

    Known as the cultural capital of AP,Rajahmundry situated on the eastern banks of River Godavari can give you some of the best sunset experiences. Places like Pichukalanka,Kadiyam and Maredumilli are few of the must-visit tourist places around the city.

    Undo
  19. Sep 18

    భర్త తోడులేని తనకి తన పిల్లలను పోషించుకోవడానికి చంద్రన్న భీమా ఎంతగానో సహాయం చేసిందని ఇటువంటి పథకం ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

    Undo
  20. Sep 19

    త‌ల్లి జ‌న్మ‌నిస్తే.. భూమి అన్ని ఇస్తుంది. అలాంటి భూమిని కాపాడుకుంటూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయంతో ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలుద్దాం.

    Undo

Loading seems to be taking a while.

Twitter may be over capacity or experiencing a momentary hiccup. Try again or visit Twitter Status for more information.

    You may also like

    ·