స్థలం ఉన్న లబ్ధిదారుల గుర్తింపు... వివాదాలపై వడపోత బీఎల్సీలో లక్ష ఇళ్లకు ప్రణాళిక... 84 పట్టణాల్లో అమలు అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): పట్టణాల్లోని పేదల కోసం ప్రవేశపెట్టిన బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్(బీఎల్సీ) పథకం అమలుకు ఈసారి పక్కా చర్యలు చేపడుతున్నారు. వివాదరహిత