మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. సమర్థతకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. వృషభం : కీలకమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు మంచిదికాదు అని గమించండి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన