మా ప్రభావం
ఇంటర్నెట్, ఆరోగ్యకరమైనదిగా, స్వేచ్ఛగా మరియు అందరికీ అందుబాటులో ఉంచేందుకు పనిచేస్తున్నాము, మేము వెబ్ అక్షరాస్యత నేర్పించి, ఒక ప్రపంచ ప్రజా వనరుగా ఇంటర్నెట్ విలువలు ప్రతి వ్యక్తి తరపున టూల్స్ మరియు న్యాయవాదులను అందిస్తాము.

జాలాన్ని ఒక వేదికగా వాడుకుంటూ మేము బహిరంగ, విన్నూత్న సాంకేతికతలను నిర్మిస్తాం. ఇవి డెవలపర్లు పరాధీన, కార్పొరేట్ వ్యవస్థల నుండి స్వేచ్ఛగా మనందరికీ వేగవంతమైన, సురక్షితమైన జాల అనుభవాలను సృష్టించడానికి వీలుకల్పిస్తాయి.
జాలాన్ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి, మీ మనసూ అనుసరిస్తుంది.
నేడే Firefoxను పొందండినేరుగా మీ Firefox నుండే ధరలను పోల్చిచూసుకోండి, వాతావరణం తెలుసుకోండి, సంగీతం వినండి, ట్వీటండి.
Mozilla లో పనిచేయడంలో ప్రయోజనాల గురించి తెలుసుకోండి మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థానాలను చూడండి.
Firefox గురించీ ఇతర Mozilla ఉత్పత్తుల గురించీ మీ సందేహాలకు సమాధానాలను మా తోడ్పాటు జట్టు నుండి పొందండి.