పంజాబ్, హరియాణాల్లో ఉద్రిక్తతగుర్మీత్ సింగ్కు నేడే శిక్ష ఖరారు చండీగఢ్, ఆగస్టు 27: పంజాబ్, హరియాణా రాష్ట్రాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ ను ఎత్తివేశారు. డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయం లో, బయట, సిర్సా పట్టణంలో 5 గంటలపాటు కర్ఫ్యూను సడలించారు. ఆ సమయంలో ఎలాంటి హింసాత్మక ఘటనలూ జరగలేదు. కానీ, ఉద్రిక్తత మాత్రం