హైదరాబాద్, అఫ్జల్గంజ్: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవం కోసం వస్తే ప్రాణాలను తీశారంటూ రత్నమాల భర్త నేరెడు భాస్కర్, మేనమామ వెంకటేష్, చెల్లెలు జ్యోతి, అత్త చెన్నమ్మ, కుటుంబసభ్యులు ఆరోపించారు. తమ కుమార్తె మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఉస్మానియా మార్చురీ వద్ద ఆదివారం ఆందోళనకు దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తవాతావరణం నెలకొంది. ఘటనపై