PH
వికీపీడియా నుండి
దీనిని సోరెన్ సన్ అనె శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ మానమును ఆమ్ల క్షారములు తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.
- హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమానాన్ని PH అందురు.
- PH= -log [H+]
H+ అయాన్ల గాఢత [H+] | 100 | 10-1 | 10-2 | 10-3 | 10-4 | 10-5 | 10-6 | 10-7 | 10-8 | 10-9 | 10-10 | 10-11 | 10-12 | 10-13 | 10-14 |
PH విలువలు | 0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
PH ఆధారంగా ఆమ్ల క్షారములను తెలుసుకోవచ్చు.
- PH విలువ 0 నుండి 6 వరకు గల ద్రావణాలు ఆమ్లాలు.
- PH విలువ 7 గల ద్రావణాలు తటస్థ ద్రావణాలు.
- PH విలువ 7 నుండి 14 గల ద్రావణాలు క్షారాలు.