1942
వికీపీడియా నుండి
1942 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1939 1940 1941 - 1942 - 1943 1944 1945 |
దశాబ్దాలు: | 1920లు 1930లు - 1940లు - 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జననాలు[మార్చు]
- జనవరి 5: వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత. (మ.2011)
- జనవరి 17: ముహమ్మద్ ఆలీ, విశ్వవిఖ్యాత బాక్సింగ్ క్రీడాకారుడు. (మ.2016)
- ఫిబ్రవరి 12: సి.హెచ్.విద్యాసాగర్ రావు, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు.
- ఏప్రిల్ 2: వశిష్ఠ నారాయణ సింగ్, బీహారుకు చెందిన గణిత శాస్త్రవేత్త.
- ఏప్రిల్ 28: ఎ.జి.కృష్ణమూర్తి, ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు (మ.2016)
- మే 31: ఘట్టమనేని కృష్ణ, తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత మరియు పార్లమెంటు సభ్యుడు.
- జూన్ 15: ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ.1890)
- సెప్టెంబర్ 2: బాడిగ రామకృష్ణ, పార్లమెంటు సభ్యుడు.
- సెప్టెంబర్ 15: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
- అక్టోబర్ 1: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (మ.2016)
- అక్టోబర్ 6: బి.ఎల్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రముఖ గణాంకశాస్త్రజ్ఞుడు, ఆచార్యుడు.
- అక్టోబర్ 11: అమితాబ్ బచ్చన్, ప్రముఖ హిందీ సినిమా నటుడు.
- అక్టోబరు 16: సూదిని జైపాల్ రెడ్డి, కేంద్ర మంత్రి.
- నవంబర్ 10: రాబర్ట్-ఎఫ్-ఏంజిల్, ప్రముఖ ఆర్థికవేత్త.
- నవంబర్ 17: మార్టిన్ స్కోర్సెస్, అమెరికన్ చలన చిత్ర దర్శకుడు, కథారచయిత, నిర్మాత, నటుడు మరియు చలన చిత్ర చరిత్రకారుడు.
- డిసెంబర్ 8: హేమంత్ కనిత్కర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- డిసెంబర్ 29: రాజేష్ ఖన్నా, హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయ వేత్త. (మ.2012)
- : మిద్దె రాములు, ప్రఖ్యాత ఒగ్గు కథ కళాకారుడు. (మ.2010)
మరణాలు[మార్చు]
- ఫిబ్రవరి 11: జమ్నాలాల్ బజాజ్, ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (జ.1889)
- మార్చి 21: కొప్పరపు సోదర కవులు. (జ.1887)
- 1942: ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రసిద్ధ జాతీయవాది, బహుభాషా కోవిదుడు. (జ.1890)