కాన్పూర్: వన్డే సిరీస్‌తో పోల్చితే టీ-20లకు భారత్ ప్రత్యేక జట్టును ఎంపిక చేసింది. వన్డేల్లో లేని ఆరుగురు ప్లేయర్లు.. రిషభ్ పంత్, మన్దీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, పర్వేజ్ రసూల్, సురేశ్ రైనా, ఆశీష్ నెహ్రా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. యువకుల్లో 19 ఏళ్ల రిషభ్ పంత్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. గతేడాది