1973
వికీపీడియా నుండి
1973 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1970 1971 1972 1973 1974 1975 1976 |
దశాబ్దాలు: | 1950లు 1960లు 1970లు 1980లు 1990లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- జనవరి 10: ఆంధ్ర ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించబడింది.
- సెప్టెంబర్ 5: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్లో ప్రారంభమైనది.
- డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు పదవిని చేపట్టాడు.
జననాలు[మార్చు]
- జనవరి 5: ఉదయ్ చోప్రా, బాలీవుడ్ నటుడు, నిర్మాత, సహాయ దర్శకుడు.
- జనవరి 11: రాహుల్ ద్రవిడ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
- 1895: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త (మ.1973)
- మార్చి 4: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు
- ఏప్రిల్ 3: నీలేష్ కులకర్ణి, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- ఏప్రిల్ 3: ప్రభు దేవా, భారత దేశ చలనచిత్ర నృత్యదర్శకుడు, నటుడు.
- జూన్ 17: లియాండర్ పేస్, భారత టెన్నిస్ క్రీడాకారుడు.
- జూన్ 27: సుమ కనకాల, తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాత.
- ఫిబ్రవరి 28: సునీల్ (నటుడు), తెలుగు సినిమా నటుడు.
- అక్టోబర్ 10: ఎస్. ఎస్. రాజమౌళి తెలుగు చలనచిత్ర దర్శకుడు.
- నవంబర్ 19: షకీలా, ప్రముఖ భారతీయ నటి.
- : స్వర్ణలత, దక్షిణ భారత గాయని. (మ.2010)
మరణాలు[మార్చు]
- జనవరి 18: నారు నాగ నార్య, సాహితీవేత్త. (జ.1093)
- జనవరి 31: రాగ్నర్ ఫ్రిష్, ప్రముఖ ఆర్థికవేత్త. (జ.1895)
- ఫిబ్రవరి 14: యెర్రగుడిపాటి వరదరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. (జ.1903)
- ఫిబ్రవరి 20: టి.వి.రాజు, తెలుగు,తమిళ సినిమా సంగీత దర్శకుడు. (జ.1921)
- మే 7: శివ్ కుమార్ బటాల్వి, ప్రసిద్ధ పంజాబీ భాషా కవి. (జ.1936)
- మే 8: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, హేతువాది మరియు నాస్తికుడు. (జ.1889)
- జూలై 20: బ్రూస్ లీ, ప్రపంచ ప్రసిద్ధ యుద్ధ వీరుడు. (జ.1940)
- సెప్టెంబరు 28: ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త. (జ.1890)
- సెప్టెంబర్ 23: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)
- అక్టోబర్ 30: ఆర్. కృష్ణసామి నాయుడు, రాజకీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1902)
- డిసెంబర్ 30: చిత్తూరు నాగయ్య, ప్రసిద్ధ నటుడు. (జ.1904)
పురస్కారాలు[మార్చు]
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : సులోచన.
- జ్ఞానపీఠ పురస్కారం : దత్తాత్రేయ రామచందరన్ బెంద్రే, గోపీనాథ్ మొహంతి
- జనహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: జూలియస్ నైరేరే.