1938
వికీపీడియా నుండి
1938 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1935 1936 1937 - 1938 - 1939 1940 1941 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- మే 26 - దేనా బ్యాంకు స్థాపించబడినది.
- జూన్ 4: మూడవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
జననాలు[మార్చు]
- జనవరి 14: ఇందిరా నాథ్ ప్రముఖ వైద్యురాలు.
- ఫిబ్రవరి 4: బిర్జూ మహరాజ్, కథక్ కళాకారుడు.
- ఫిబ్రవరి 15: అట్లూరి పూర్ణచంద్రరావు ప్రముఖ చలనచిత్ర నిర్మాత.
- ఫిబ్రవరి 22: తాతినేని చలపతిరావు, ప్రముఖ సంగీత దర్శకులు.
- ఫిబ్రవరి 25: ఫరూక్ ఇంజనీర్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- మార్చి 1: యలమంచిలి హనుమంతరావు, ఆల్ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (మ.2016)
- ఏప్రిల్ 8: కోఫి అన్నన్, ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి.
- ఏప్రిల్ 18: అత్తిలి కృష్ణారావు ప్రముఖ వీధి నాటక ప్రముఖులు. (మ.1998)
- ఏప్రిల్ 12: జ్వాలాముఖి, ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (మ.2008)
- అక్టోబరు 30: ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (మ.1989)
మరణాలు[మార్చు]
- జనవరి 16: కోడి రామమూర్తి, ప్రముఖ మల్ల వీరుడు, కలియుగ భీముడు బిరుదు పొందాడు.
- మార్చి 2: వడ్డాది సుబ్బారాయుడు, తొలి తెలుగు నాటకకర్త. (జ.1854)
- ఏప్రిల్ 11: కాశీనాధుని నాగేశ్వరరావు,
- ఏప్రిల్ 21: ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ మరియు పారశీ భాషలలో ప్రముఖ కవి.
- జూన్ 8: బారు రాజారావు, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)
- నవంబరు 27: నాదెళ్ళ పురుషోత్తమ కవి, హిందీ నాటకకర్త, సరస చతుర్విధ కవితాసామ్రాజ్య దురంధరులు, బహుభాషావేత్త, అభినయ వేత్త, వేద పండితులు. (జ.1863)