2011
వికీపీడియా నుండి
2011 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
జనవరి 2011[మార్చు]
ఫిబ్రవరి 2011[మార్చు]
మార్చి 2011[మార్చు]
ఏప్రిల్ 2011[మార్చు]
మే 2011[మార్చు]
జూన్ 2011[మార్చు]
జూలై 2011[మార్చు]
ఆగష్టు 2011[మార్చు]
సెప్టెంబర్ 2011[మార్చు]
అక్టొబర్ 2011[మార్చు]
నవంబర్ 2011[మార్చు]
డిసెంబర్ 2011[మార్చు]
మరణాలు[మార్చు]
- జనవరి 2: గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.
- జనవరి 6: ఎస్. టి. జ్ఞానానంద కవి, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1922)
- జనవరి 21: ఇ.వి.వి.సత్యనారాయణ, ప్రముఖ సినిమా దర్శకుడు. (జ.1958)
- ఫిబ్రవరి 22: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, ప్రముఖ నటుడు మరియు రచయిత.
- ఫిబ్రవరి 24: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (జ.1931)
- మార్చి 30: నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములో హాస్య నటుడు మరియు ప్రతినాయకుడు. (జ.1945)
- ఏప్రిల్ 6: సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (జ.1952)
- ఏప్రిల్ 24: సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926)
- జూన్ 3: కరుటూరి సూర్యారావు, కష్టే ఫలీ అనే నానుడి నిజము చేసిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామిక వేత్త. (జ.1933)
- జూన్ 7: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
- జూన్ 9: ఎమ్.ఎఫ్. హుస్సేన్, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న భారతీయ చిత్రకారుడు. (జ. 1915)
- జూన్ 21: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (జ.1934)
- ఆగష్టు 3: వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత. (జ.1942)
- ఆగష్టు 7: మాతంగి విజయరాజు, రంగస్థల నటులు.
- ఆగష్టు 14: షమ్మీ కపూర్, భారత ప్రముఖ సినీనటుడు మరియు దర్శకుడు. (జ.1931)
- ఆగష్టు 24: బండి రాజన్ బాబు, ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు. (జ.1939)
- సెప్టెంబరు 3: నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (జ.1927)
- సెప్టెంబరు 21: తుమ్మల వేణుగోపాలరావు. ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
- అక్టోబరు 14: జాలాది రాజారావు, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1932)
- అక్టోబరు 28: దూసి బెనర్జీ భాగవతార్, బెనర్జీవృత్తి గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రసిద్ధ హరికథ కళాకారుడు, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు.
- అక్టోబరు 30: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (జ.1956)
- నవంబరు 28: అవసరాల రామకృష్ణారావు కథలు, నవలల ప్రముఖ రచయిత. (జ.1931)
- నవంబరు 28: అక్కినేని అన్నపూర్ణ, ప్రముఖ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య. (జ.1933)
- నవంబరు 30: ఏల్చూరి విజయరాఘవ రావు, ప్రముఖ భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (జ.1925)
- డిసెంబరు 3: దేవానంద్, ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు. (జ.1923)
- డిసెంబరు 11: మల్లెమాల సుందర రామిరెడ్డి, ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. (జ.1924)
- డిసెంబరు 25: ఇలపావులూరి పాండురంగారావు, శతాధిక గ్రంథరచయిత. అనువాదకుడిగా సుప్రసిద్ధుడు. (జ.1930)