మొదటి పేజీ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 65,865 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
Entebbe Uganda Airport Old Tower1.jpg

ఆపరేషన్ ఎంటెబ్బె

ఎంటెబ్బె ఆపరేషన్ ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) విజయవంతంగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్య. ఈ ఆపరేషన్ 1976 జూలై 4 న ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో జరిగింది. అంతకు ఒక వారం ముందు జూన్ 27న, ఎయిర్ ఫ్రాన్స్‌కు చెందిన విమానాన్ని పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ - ఎక్స్‌టర్నల్ ఆపరేషన్స్ (PFLP-EO) అనే సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు వాదీ హద్దాద్ ఆదేశానుసారం, జర్మన్ రివల్యూషనరీ సెల్స్ కు చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి హైజాక్ చేసారు. 240 మంది ప్రయాణీకులను బందీలుగా పట్టుకున్నారు. బందీల విడుదల జరగాలంటే ఇజ్రాయిల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనా మరియు సంబంధిత ఉగ్రవాదులు 40 మందిని, మరి నాలుగు ఇతర దేశాల్లో ఖైదీలుగా ఉన్న 13 మంది ఉగ్రవాదులనూ విడిపించాలని షరతు విధించారు. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ లో బయల్దేరి పారిస్ వెళ్ళవలసిన విమానం, దారిలో ఏథెన్స్ లో ఆగి, తిరిగి బయల్దేరింది. దారిలో హైజాకర్లు దాని దారి మళ్ళించి, బెంఘాజి మీదుగా ఉగాండాకు చెందిన ఎంటెబ్బెకు తరలించారు. ఉగాండా ప్రభుత్వం హైజాకర్లకు మద్దతు పలికింది. ఉగాండా అధ్యక్షుడు, ఇదీ అమీన్ స్వయంగా వారికి స్వాగతం పలికాడు. బందీలను విమానం నుండి విమానాశ్రయం లోని ఒక ఖాళీ భవనంలోకి తరలించి, వారిలో ఇజ్రాయిలీలను, ఇజ్రాయిలేతరులైన యూదులనూ విడదీసి వారిని వేరే ఒక గదిలోకి తరలించారు.

(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

Naina Devi Temple, Himachal.jpg
  • ... సతీదేవి నేత్రాలు పడిన చోట వెలసిన పవిత్ర శక్తి పీఠం నైనా దేవి ఆలయం అనీ!(చిత్రంలో)
  • ...సుబ్రహ్మణ్య భారతి ని ఆధునిక తమిళ సాహిత్యంలో మార్గదర్శకునిగా భావిస్తారనీ!
  • ...త్రైలింగ స్వామి ని రామకృష్ణ పరమహంస కాశీలో నడయాడే శివుడిగా కొనియాడాడనీ!
  • ...భూమిపై ఒకే కాండమును కలిగి బ్రతికిఉన్న అతిపెద్ద వృక్షం జనరల్ షేర్మన్ చెట్టు అనీ!
  • ... చల్లగా ఉండే వాతావరణంలో మనకు జలుబును కలిగించే రైనోవైరస్ చాలా తొందరగా పెరుగుతుందనీ!


చరిత్రలో ఈ రోజు
నవంబర్ 9:
Kaaraa.JPG
ఈ వారపు బొమ్మ
కైలాస పర్వతం. సంస్కృతంలో కైలాశ అంటే "స్ఫటికం" అని అర్థం.  కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఏవీ ఇంతవరకు నమోదు కాలేదు; ఇది బౌద్దుల, హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా అధిరోహకులకు హద్దులను ఏర్పరుస్తుందని భావించబడుతున్నది. ఎటువంటి అధిరోహక ప్రయత్నాలు జరుగని ప్రపంచపు అతి ప్రముఖ శిఖరం.

కైలాస పర్వతం. సంస్కృతంలో కైలాశ అంటే "స్ఫటికం" అని అర్థం. కైలాస పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నాలు ఏవీ ఇంతవరకు నమోదు కాలేదు; ఇది బౌద్దుల, హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా అధిరోహకులకు హద్దులను ఏర్పరుస్తుందని భావించబడుతున్నది. ఎటువంటి అధిరోహక ప్రయత్నాలు జరుగని ప్రపంచపు అతి ప్రముఖ శిఖరం.

ఫోటో సౌజన్యం: Ondřej Žváček
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
విజ్ఞానము మరియు సాంకేతికం
భాష మరియు సమాజం
తెలంగాణ
ప్రపంచము
క‌ళలు మరియు ఆటలు
విశేష వ్యాసాలు

భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్ లేక వికీమీడియా భారతదేశం (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) నకు సహాయము చెయ్యండి . మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు మరియు వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=1410800" నుండి వెలికితీశారు