2016-10-28,
ABN
హైదరాబాద్/రాజేంద్రనగర్ : బీఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మరణించింది. చదువులో ఒత్తిడి భరించలేకనే బలవన్మర ణానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. నేషనల్ పోలీసు అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.కే.నాయక్‌కు ఇద్దరు పిల్లలు శ్రీకాంత్, భార్గవినాయక్ (18).... read full story