ఆంధ్రజ్యోతి, గుంటూరు: జిల్లాలో ఖరీఫ్‌లో వేసిన పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కాపాడుతుందని వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హామీఇచ్చారు. పంటలు ఎండిపోకుండా నీటి వనరులను పొదుపుగా వాడుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో సోమవారం సాగునీటి పంపిణీపై రైతులు, నీటిసంఘాల అధ్యక్షులు, నీటిపారుదల, పోలీస్,