1934 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
- మే 27: రెండవ ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
- జనవరి 5: భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషి.
- జనవరి 15: వి. ఎస్. రమాదేవి, భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు హిమాచల్ ప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)
- ఫిబ్రవరి 8: పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
- మార్చి 9: యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు.(మ.1968)
- మార్చి 30: సి.ధర్మారావు, తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు గాంధేయవాది. (మ.2013)
- మే 4: అక్కిరాజు రమాపతిరావు పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత ,ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
- ఏప్రిల్ 24: ఏడిద నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (మ.2015)
- జూన్ 5: చెన్నుపాటి విద్య, భారత జాతీయ కాంగ్రెసు ప్రముఖు రాజకీయ వేత్త.
- జూన్ 30: చింతామణి నాగేశ రామచంద్ర రావు, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
- జూలై 1: వంగపండు అప్పలస్వామి, ప్రజా గాయకుడు, కవి మరియు రచయిత.
- ఆగస్టు 13: కొత్తపల్లి జయశంకర్, తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (మ.2011)
- ఆగస్టు 13: ఎక్కిరాల వేదవ్యాస, ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు.
- ఆగస్టు 28: ఎ.పి. కోమల, తెలుగు, తమిళం, మళయాల గాయని. రేడియో కళాకారిణి.
- ఆగస్టు 31: రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ..1994)
- సెప్టెంబరు 23: పేర్వారం జగన్నాధం ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు విద్యావేత్త. (మ.2008)
- సెప్టెంబర్ 29: లాన్స్ గిబ్స్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- అక్టోబరు 1: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
- డిసెంబర్ 9: అల్లం శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కథారచయిత. (మ.2000)
- డిసెంబర్ 11: సలీం దుర్రానీ, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
- డిసెంబర్ 19: ప్రతిభా పాటిల్, భారత మాజీ రాష్ట్రపతి.
- డిసెంబర్ 20: ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త. (మ.2010)
- జూలై 4: మేరీ క్యూరీ, ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)
పురస్కారాలు[మార్చు]
20వ శతాబ్దం
|
|
సంవత్సరాలు |
|
|
శతాబ్దాలు |
|
|