2007 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
ఫిబ్రవరి 16 : చెచన్యా అధ్యక్షుడిగా మాజీ వేర్పాటు ఉద్యమనేత రమజాన్ కాడిరోవ్ బాధ్యతలు చేపట్టాడు.
మార్చి 12 : భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.
జూన్ 10 : కెనెడియన్ గ్రాండ్ ప్రిక్స్ను లూయీస్ హామిల్టన్ గెలుచుకున్నాడు.
జూన్ 27 : యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.
జూలై 4 : 50 నక్షత్రాల అమెరికా జాతీయ పతాకం అత్యధిక కాలంపాటు చెలామణిలో ఉండి రికార్డు సృష్టించింది. 1912 నుంచి 1959 వరకు చెలామణిలో ఉన్న 48 నక్షత్రాల పతాకం రికార్డు చేధించబడింది.
జూలై 4: 2014 శీతాకాలపు ఒలింపిక్ క్రీడా వేదికగా సోచి నగరం ఎంపికైంది.
జూలై 25 : భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని చేపట్టింది.
జూలై 28 : ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్త బందులో పోలీసు కాల్పులు జరిగి, ముదిగొండలో ఏడుగురు మరణించారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
జనవరి 1 : డూండీ , ప్రసిద్ధ తెలుగు సినిమా నిర్మాత.
జనవరి 2 : వల్లంపాటి వెంకటసుబ్బయ్య , ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)
జనవరి 4 : కోరాడ నరసింహారావు , ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936)
జనవరి 5 : బరాటం నీలకంఠస్వామి , ఆధ్యాత్మిక వేత్త. (జ.1918)
జనవరి 22 : నందగిరి ఇందిరాదేవి , స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)
మార్చి 22 : ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి , సుప్రసిద్ధ తత్వవేత్త. (జ.1918)
ఏప్రిల్ 7 : నార్ల తాతారావు , ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
ఏప్రిల్ 13 : ధూళిపాళ సీతారామశాస్త్రి , ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (జ.1921)
ఏప్రిల్ 13 : వాసిరెడ్డి సీతాదేవి , ప్రసిద్ధ రచయిత్రి. (జ.1933)
జూలై 8 : చంద్రశేఖర్ , భారత మాజీ ప్రధానమంత్రి.
జూలై 11 : సూరపనేని శ్రీధర్ , తెలుగు సినిమా నటుడు. (మ.2007)
సెప్టెంబర్ 4 : భమిడిపాటి రాధాకృష్ణ , ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (జ.1929)
సెప్టెంబర్ 4 : వై.రుక్మిణి , తెలుగు, తమిళ మరియు హిందీ నటి.
సెప్టెంబర్ 28 : పీసపాటి నరసింహమూర్తి , ప్రముఖ రంగస్థల నటుడు. (జ.1920)
అక్టోబరు 23 : పి.యశోదారెడ్డి , ప్రముఖ రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929)
అక్టోబరు 23 : ఉత్పల సత్యనారాయణాచార్య , ప్రముఖ తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1927)
నవంబర్ 4 : అర్జా జనార్ధనరావు , ప్రసిద్ద తెలుగు నాటక మరియు సినిమా నటుడు. (జ.1926)
నవంబర్ 19 : పులికంటి కృష్ణారెడ్డి , కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931)
డిసెంబరు 13 : తేళ్ల లక్ష్మీకాంతమ్మ , స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రేసు నాయకురాలు మరియు పార్లమెంటు సభ్యురాలు. (జ.1924)
డిసెంబర్ 27 : బెనజీర్ భుట్టో , పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953)
పురస్కారాలు [ మార్చు ]
21వ శతాబ్దం
సంవత్సరాలు
శతాబ్దాలు