(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఆర్టీసీపై ఏజే ఆడిట్ దృష్టి సారించింది. ఆడిట్ బృందాలు కొద్దిరోజులుగా ఆర్టీసీలో అభివృద్ధి పనులు, వాణిజ్య లావాదేవీలపై లోతుగా పరిశీలన చేస్తున్నాయి. ప్రధాన కార్యాలయంలోని రికార్డులను తిరగేస్తున్నాయి. విజయవాడ కేంద్రంగా ఇటీవల జరిగిన అభివృద్ధి పనులు, కమర్షియల్ ఆదాయాలకు సంబంధించిన లావాదేవీలపై తనిఖీల నేపథ్యంలో ఆర్టీసీ