రాష్ట్ర ప్రభుత్వం కొలువుల భర్తీకీ పచ్చజెండా ఊపడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో భవిష్యతపై ఆశలు చిగురిస్తున్నాయి. కొద్ది రోజుల్లో ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. గ్రూప్ 1, 2, పంచాయతీ కార్యదర్శులు ఉ ద్యోగాలతో పాటు పోలీస్ కానిస్టేబు ల్, ఎస్ఐ ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం పరీక్షలు