తాగు నీరు వదలాల్సిందే..

ప్రతి నియోజకవర్గంలో ఎడ్ల పోటీలు

కౌలు రైతులకురుణ అర్హత కార్డులు

బకింగ్‌ హాం కెనాల్‌లో జల రవాణా పునరుద్ధరణ దిశగా అడుగులు

పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్‌ విధానం

విద్యార్థినికి అసభ్య ఎస్‌ఎమ్‌ఎస్ లు

ముగిసిన పది పరీక్షలు...తొమ్మిది నుంచి మూల్యాంకనం

గుంటూరు జిల్లాలో రియల్‌ మాఫియా

జిల్లాలో పెరుగుతున్న కార్ల వాడకం

పుష్కర ఘాట్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ఎయిమ్స్‌ కల సాకారానికి శ్రీకారం

అమరావతికివరద ముప్పు లేదు...

రాజధానిలో జలవనరులు, పచ్చదనంపై ప్రణాళిక

వర్షాభావ పరిస్థితులను అధిగమించేలా దీవించాలని ప్రార్థించా : మేయర్‌

ఉగాదికి డివినోస్‌ స్వాగతం

ఎవరెస్టు అధిరోహించేందుకు ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌ కృషి

ఎన్జీవోస్‌ సొసైటీ భూకబ్జా

హుస్సేన్‌ సాగర్‌లో కంపు

ఉదయం హైకోర్టులో జీహెచ్‌ఎంసీ నివేదిక అనుమతి లేని హోర్డింగ్‌లు తొలగించండి సాయంత్రం పత్రికా ప్రకటన హోర్డింగ్‌లపై ద్వంద్వ వైఖరి ప్రజల ప్రాణాలకూ ముప్పు అనుమతి లేని హోర్డింగ్‌లే లేనప్పుడు మరి తొలగింపు ఎందుకు..? ఎక్కడ చేపడతారు..? ఎలా చేస్తారు..? ఘనత వహించిన బల్దియా అధికారులకే తెలియాలి. ధర్మాసనాన్ని జీహెచ్‌ఎంసీ తప్పుదోవ పట్టించిందనేందుకు ఇది నిదర్శనమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీ నివేదిక నమ్మశక్యంగా లేదన్న కోర్టు అనుమానాలకు బలం చేకూరేలా ప్రకటనవిడుదల కావడం గమనార్హం. అధికారిక లెక్కల ప్రకారం గ్రేటర్‌లో అనుమతి ఉన్న హోర్డింగ్‌లు 2683 మాత్రమే. మహానగరంలో కేవలం అన్నే హోర్డింగ్‌లు ఉన్నాయా..? గల్లీగల్లీలో కనిపించే మిగతావాటిని ఏమంటారు..?ఆంధ్రజ్యోతి, హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ 2013లో నిర్వహించిన సర్వేలో గ్రేటర్‌ పరిధిలో 600 వరకు అనుమతి లేని హోర్డింగ్‌లు ఉన్నట్టు గుర్తించారు. అందులో దశల వారీగా అక్రమ హోర్డింగ్‌లు తొలగిస్తామని ప్రకటించారు. కాలగమనంలో తొలగించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో హోర్డింగ్‌లు వెలిశాయి. వీటిలో మెజార్టీ వాటికి అనుమతి లేకపోవడం గమనార్హం. హోర్డింగ్‌ ఏర్పాటుచేయాలనుకుంటే నిబంధనల ప్రకారం జీహ

హైదరాబాద్ నగరంలో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు