ఆంధ్రజ్యోతి - గుంటూరు: అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులకు నివాసం కోసం అద్దెకు ఫ్లాట్లు ఇచ్చేందుకు గుంటూరు నగర బిల్డర్లు ముందుకు వచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన బిల్డర్లు జిల్లా రెవెన్యూ అధికారి నాగబాబు, ఆర్డీవో భాస్కర్‌నాయుడును కలిసి తమ వద్ద ఖాళీగా ఉన్న అపార్టుమెంట్ల వివరాలను అందజేశారు. ప్రభుత్వం ఎప్పుడు కోరితే అప్పుడు