మే 7
వికీపీడియా నుండి
మే 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 127వ రోజు (లీపు సంవత్సరము లో 128వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 238 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 | ||||||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1924: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్చే బంధించబడ్డాడు.
- 1946: సోని కార్పొరేషన్ జపాన్ లో స్థాపించారు.
జననాలు[మార్చు]
- 1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్ధికవేత్త, చరిత్రకారుడు మరియు తత్త్వవేత్త (మ. 1776)
- 1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889)
- 1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941)
- 1921: ఆచార్య ఆత్రేయ, తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత. (మ.1989)
మరణాలు[మార్చు]
- 1924: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
- 1964: పసుపులేటి కన్నాంబ, ప్రసిద్ద రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి .
- 1972: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి (జ.1921)
- 1973: శివ్ కుమార్ బటాల్వి, ప్రసిద్ధ పంజాబీ భాషా కవి. (జ.1936)
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 7
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- కంపెనీల పుట్టిన రోజులు
మే 6 - మే 8 - ఏప్రిల్ 7 - జూన్ 7 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |