1961
వికీపీడియా నుండి
1961 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1958 1959 1960 1961 1962 1963 1964 |
దశాబ్దాలు: | 1940లు 1950లు 1960లు 1970లు 1980లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- సెప్టెంబర్ 1: మొదటి అలీన దేశాల సదస్సు బెల్గ్రేడ్ లో ప్రారంభమైనది.
జననాలు[మార్చు]
- జనవరి 26: మల్లేశ్ బలష్టు, కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు మరియు సినీ నటుడు.
- ఫిబ్రవరి 1: నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది. జనవిజ్ఞానవేదిక విశాఖ మాజీ అధ్యక్షుడు.
- జూన్ 2: యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త మరియు తెలుగుదేశం పార్టీ నాయకుడు.
- జూన్ 5: రమేశ్ కృష్ణన్, భారత ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు.
- జూలై 4: ఎం.ఎం.కీరవాణి, ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.
- ఆగష్టు 15: సుహాసిని, ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి.
- ఆగష్టు 15: పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు మరియు నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలోని ప్రముఖ వ్యక్తి. (మ.2015)
- ఆగష్టు 25: బిల్లీ రే సైరస్, అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత మరియు నటుడు.
- సెప్టెంబర్ 15: పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- సెప్టెంబర్ 30: చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
మరణాలు[మార్చు]
- ఫిబ్రవరి 5: వట్టికోట ఆళ్వారుస్వామి, ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915)
- ఫిబ్రవరి 25: శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ రచయిత.
- మార్చి 17: నాళం కృష్ణారావు: సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (జ.1881)
- జూన్ 30: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
పురస్కారాలు[మార్చు]
- భారతరత్న పురస్కారం: డా. బీ.సీ.రాయ్, పురుషోత్తమ దాస్ టాండన్