మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 55,003 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
Mona Lisa, by Leonardo da Vinci, from C2RMF retouched.jpg

తైల చిత్రలేఖనం

తైలవర్ణ చిత్రలేఖనం (ఆయిల్ పెయింటింగ్) అనేది ఆరిపోయే తైల మాధ్యమానికి నిబద్ధమై ఉండే వర్ణద్రవ్యాలను ఉపయోగించే ఒక చిత్రలేఖన ప్రక్రియ - ప్రారంభ ఆధునిక ఐరోపాలో ఈ చిత్రలేఖన పద్ధతిలో సీమఅవిసె నూనె (లిన్సీడ్ ఆయిల్)ను ఎక్కువగా ఉపయోగించేవారు. తరచుగా సీమఅవిసె నూనె వంటి చమురును దేవదారు సర్జరసం (రెసిన్) లేదా ఫ్రాంకిన్‌సెన్స్ (వివిధ అరేబియా లేదా తూర్పు ఆఫ్రికా ప్రాంత చెట్ల నుంచి తయారు చేసే ఒక సుగంధభరితమైన జిగురు రెసిన్) వంటి ఒక రెసిన్‌తో వేడిచేస్తారు; వీటిని 'వార్నిషులు' అని పిలుస్తారు, ఇవి వాటి ఆకృతిని నిలిపివుంచే గుణం మరియు తళుకు వంటి లక్షణాలకు కీర్తించబడుతున్నాయి. గసగసాల నూనె (పాపీసీడ్ ఆయిల్), అక్రోటుకాయ నూనె (వాల్‌నట్ ఆయిల్) మరియు కుసుంభ నూనె (సాఫ్లవర్ ఆయిల్) వంటి ఇతర తైలాలను కూడా అప్పుడప్పుడు ఉపయోగిస్తుంటారు. తైల వర్ణచిత్రానికి ఈ తైలాలు తక్కువగా పసుపు రంగులోకి మారడం లేదా వివిధ ఆరిపోయే సమయాలు వంటి వివిధ గుణాలను అందిస్తాయి. తైలం ఆధారంగా వర్ణచిత్రాల జిలుగులో కొన్ని వ్యత్యాసాలు కూడా కనిపిస్తాయి. చిత్రకారులు తరచుగా ఒకే వర్ణచిత్రంలో ప్రత్యేక వర్ణద్రవ్యాలు మరియు వాంఛిత ప్రభావాలు ఆధారంగా వివిధ తైలాలను ఉపయోగిస్తారు. మాధ్యమం ఆధారంగా వర్ణచిత్రాలు వాటంతటవే ఒక నిర్దిష్ట అనుగుణతను అభివృద్ధి చేస్తాయి. ఐదు మరియు తొమ్మిదో శతాబ్దం మధ్యకాలంలో పశ్చిమ ఆఫ్ఘనిస్థాన్‌లో మొదటిసారి తైల వర్ణద్రవ్యాన్ని ఉపయోగించినప్పటికీ, 15వ శతాబ్దం వరకు దీనికి ప్రాచుర్యం లభించలేదు.


(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

భూత్పూరు గ్రామంలోని ప్రాచీన శిలాశాసనం
  • ... గోనరెడ్ల పాలకులకు మరియు చాళుక్యులకు సంబంధించిన పలు చారిత్రక ఆధారాలు శాసనాలు భూత్పూరు గ్రామంలో ఉన్నాయనీ!
  • ...నూనె తీయు యంత్రాలను, పరికరాలను డిజైన్ చెయ్యడం, అయిల్ ప్రాసెసింగ్ లో వచ్చు సమస్యలను సరిదిద్దగలిగిన విషయాలు తెలియజేసిన శాస్త్రవేత్త పాలగిరి రామక్రిష్ణా రెడ్డి అనీ!
  • ...కొన్ని ప్రాంతాలలో కారాగారవాసం చేసే ఖైదీలకు గుర్తుగా పంచ బిందు పచ్చబొట్టు ను వాడతారనీ!
  • ...భారత దేశం లోని మిస్సైల్ ప్రాజెక్టు ను నిర్వహించిన మొదటి మహిళగా ఖ్యాతినార్జించింది టెస్సీ థామస్ అనీ!
  • ...ధారణాశక్తిని పెంపొందించడానికి ఉపకరించే తొలి ప్రయోగాత్మ పుస్తకం విజయానికి ఎనిమిది సూత్రాలు అనీ!



చరిత్రలో ఈ రోజు
ఫిబ్రవరి 5:
అభిషేక్ బచ్చన్



ఈ వారపు బొమ్మ
ఏలేశ్వరం ఆనకట్ట, తూర్పు గోదావరి జిల్లా

ఏలేశ్వరం ఆనకట్ట, తూర్పు గోదావరి జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము మరియు ప్రపంచము
విజ్ఞానము మరియు సాంకేతికం
భాష మరియు సమాజం
క‌ళలు మరియు ఆటలు
విశేష వ్యాసాలు

భారతీయ భాషలలో వికీపీడియా

অসমীয়া (అస్సామీ)बोडो (బోడో)भोजपुरी (భోజపురీ)বাংলা (బెంగాలీ)বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి)डोगरी (డోగ్రీ)English (ఆంగ్లం)कोंकणी (కొంకణి)ગુજરાતી (గుజరాతీ)हिन्दी (హిందీ)ಕನ್ನಡ (కన్నడం)कश्मीरी (కశ్మీరీ)मैथिली (మైథిలీ)മലയാളം (మలయాళం)मराठी (మరాఠీ)नेपाली (నేపాలీ)ଓଡ଼ିଆ (ఒడియా)ਪੰਜਾਬੀ (పంజాబీ)Pāḷi (పాళీ)संस्कृत (సంస్కృతం)Santali (సంతాలి)سنڌي (సింధి)தமிழ் (తమిళం)اردو  (ఉర్దూ)

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్ లేక వికీమీడియా భారతదేశం (వికీమీడియా భారతదేశం విరాళాల పేజీ) నకు సహాయము చెయ్యండి . మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు మరియు వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి ఉపయోగిస్తారు.
"http://te.wikipedia.org/w/index.php?title=మొదటి_పేజీ&oldid=935962" నుండి వెలికితీశారు