మొదటి పేజీ
|
పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము • తెలుగు టైపుచేయుట |
ఈ వారపు వ్యాసం
త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు.పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. చలువచేసే గుణం ఉసిరి సొంతం. మలబద్ధకాన్ని పోగొడుతుంది. కర క్కాయ కాలేయ లోపాలను సరిదిద్దుతుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. తానికాయ ఆస్తమా చికిత్సకు ఉపకరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. త్రిఫలచూర్ణం త్రిదోష రసాయనంగా పరిగణిస్తారు. మానవశరీర ఆరోగ్యంలో ప్రముఖపాత్ర వహించే వాత, పిత్త, కఫదోషాలను త్రిఫల చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీవ్యవస్థకు, పిత్తం జీవన క్రియలకు, కఫం శారీరక నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడింటిని మెరుగుపరిచేగుణం త్రిఫలకు ఉంది. త్రిఫలాల మిశ్రమం ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమైన త్రిఫలచూర్ణాన్ని నేటికీ అనేక ప్రాంతాల్లో ప్రతి రోజూ సేవిస్తారు. పిత్త దోషం చేత జీర్ణక్రియ మందగిస్తుంది. కఫదోషంతో కండరాలు, ఎముకలు, శరీర నిర్మాణ సంబంధమైన వ్యాధులు కలుగుతాయి. దగ్గు, గొంతు బొంగురు నివారణకు త్రిఫలచూర్ణం సేవించాలి. ప్రేగు గోడలకు కొత్తశక్తినిచ్చేందుకు, కడుపులో మంటను నివారించేందుకు, మొలలు తగ్గించేందుకు త్రిఫల ఉపయోగిస్తారు. (ఇంకా…) మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
|
చరిత్రలో ఈ రోజు
అక్టోబర్ 8:
ఈ వారపు బొమ్మ
ఒడిస్సా, కోరాపుట్ జిల్లా లోని లక్ష్మీపూర్ రైలు సముదాయము వద్ద దృశ్యం ఫోటో సౌజన్యం: Viswa Chandra |
|
|
భారతీయ భాషలలో వికీపీడియా
অসমীয়া (అస్సామీ) – बोडो (బోడో) – भोजपुरी (భోజపురీ) – বাংলা (బెంగాలీ) – বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుప్రియా మణిపూరి) – डोगरी (డోగ్రీ) – English (ఆంగ్లం) – कोंकणी (కొంకణి) – ગુજરાતી (గుజరాతీ) – हिन्दी (హిందీ) – ಕನ್ನಡ (కన్నడం) – कश्मीरी (కశ్మీరీ) – मैथिली (మైథిలీ) – മലയാളം (మలయాళం) – मराठी (మరాఠీ) – नेपाली (నేపాలీ) – ଓଡ଼ିଆ (ఒడియా) – ਪੰਜਾਬੀ (పంజాబీ) – Pāḷi (పాళీ) – संस्कृत (సంస్కృతం) – Santali (సంతాలి) – سنڌي (సింధి) – தமிழ் (తమిళం) – اردو (ఉర్దూ)
సోదర ప్రాజెక్టులు: | మెటా-వికీ ప్రాజెక్టుల సమన్వయము |
కామన్స్ ఉమ్మడి వనరులు |
విక్షనరీ శబ్దకోశము |
వికీసోర్స్ మూలములు |
వికీబుక్స్ పాఠ్యపుస్తకములు |
వికీకోట్ వ్యాఖ్యలు |