మొదటి పేజీ
|
పరిచయం • అన్వేషణ • కూర్చడం • ప్రశ్నలు • సహాయము |
ఈ వారపు వ్యాసం
పానుగంటి లక్ష్మీ నరసింహారావు (1865-1940) రచించిన ప్రసిద్ధ తెలుగు వ్యాసాల సంపుటి. ఈ వ్యాసములన్ని కూడ చిక్కనైన గ్రాంధిక భాషలో వ్రాయబడినాయి. తెలుగు మాతృభాష గల వారు కూడ అర్ధం చేసుకోవటానికి కొంత శ్రమ పడితేకాని అర్థం కావు. వ్యాసాలన్నీ కూడ కొంత వినోదపూర్వక భావంతోనే వ్రాయబడినప్పటికి, అప్పటి సామాజిక పరిస్థితులను ఎండగడుతూ ఉంటాయి. ప్రతి వ్యాసము ఏదో ఒక సామాజిక విషయాన్ని స్పృశిస్తూనే ఉంటుంది. వ్యాసాలన్నీ కూడ, 1913 - 1933 మధ్య కాలంలో వెలువడినాయి. 1711 - 12 లో స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణ పొందినపానుగంటి స్పెక్టేటర్ క్లబ్ తరహాలో సాక్షి సంఘం అని పేరుపెట్టాడు.(ఇంకా…) మీకు తెలుసా?
వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి
|
చరిత్రలో ఈ రోజు
జూలై 16:
ఈ వారపు బొమ్మ
ఫోటో సౌజన్యం: Arjunaraoc
|
|
|
భారతీయ భాషలలో వికీపీడియా
অসমীয়া (అస్సామీ) – बोडो (బోడో) – भोजपुरी (భోజపురీ) – বাংলা (బెంగాలీ) – বিষ্ণুপ্রিয়া মণিপুরী (విష్ణుపురి మణిపూరి) – डोगरी (డోగ్రీ) – English (ఆంగ్లం) – कोंकणी (కొంకణి) – ગુજરાતી (గుజరాతి) – हिन्दी (హిందీ) – ಕನ್ನಡ (కన్నడ) – कश्मीरी (కాశ్మీరీ) – मैथिली (మైథిలీ) – മലയാളം (మళయాళం) – मराठी (మరాఠీ) – नेपाली (నేపాలీ) – ଓଡ଼ିଆ (ఒడిశా) – ਪੰਜਾਬੀ (పంజాబీ) – Pāḷi (పాళీ) – संस्कृत (సంస్కృతం) – Santali (సంతాలి) – سنڌي (సింధి) – தமிழ் (తమిళం) – دو (ఉర్దూ)
సోదర ప్రాజెక్టులు: | మెటా-వికీ ప్రాజెక్టుల సమన్వయము |
కామన్స్ ఉమ్మడి వనరులు |
విక్షనరీ శబ్దకోశము |
వికీసోర్స్ మూలములు |
వికీబుక్స్ పాఠ్యపుస్తకములు |
వికీకోట్ వ్యాఖ్యలు |