టాలీవుడ్ "మాయగాడు" నిర్మాత గొడవేంటి..?!!2011-09-01 Webdunia Telugu తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల పలు రకాల గొడవలు రాజ్యమేలుతున్నాయి. నిర్మాతలు రకరకాల రంగాల్లోంచి రావడంతో ఇక్కడికి వచ్చాక పాత గొడవలు కాస్త ఇండస్ట్రీకి కొత్తగా ఉంటాయి. గతంలో ఒకరికపై ఒకరు దాడి చేసుకోవడం చాలా సందర్భాల్లో జరిగాయి. సినిమా షూటింగ్ తర్వాత పార్టీలు జరిగినప్పుడు దర్శకుడు, నిర్మాతలు ఎడమోహం పెడమొహంగా ఉన్న...
కాంగ్రెసు ప్రభుత్వం వైయస్ పుణ్యమే: పిల్లి సుభాష్2011-09-01 Thats Telugu à°¹à±à°¦à°°à°¾à°¬à°¾à°¦à±: à°à±à°à°¦à±à°°à°à°²à± à°à°¾à°à°à±à°°à±à°¸à± à°ªà±à°°à°à±à°¤à±à°µà° à°µà±à°¯à°¸à± à°°à°¾à°à°¶à±à°à°° à°°à±à°¡à±à°¡à°¿ à°ªà±à°£à±à°¯à° వలà±à°²à°¨à± à°à°°à±à°ªà°¡à°¿à°à°¦à°¨à°¿ à°µà±à°¯à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à± à° à°§à±à°¯à°à±à°·à±à°¡à±...
జగన్ కోసం చాలా మంది ఎంపీలు రాజీనామాలు: సబ్బం2011-09-01 Thats Telugu à°¹à±à°¦à°°à°¾à°¬à°¾à°¦à±: à°µà±à°¯à°¸à±à°¸à°¾à°°à± à°à°¾à°à°à±à°°à±à°¸à± పారà±à°à± à° à°§à±à°¯à°à±à°·à±à°¡à± à°µà±à°¯à°¸à± à°à°à°¨à±à°®à±à°¹à°¨à± à°°à±à°¡à±à°¡à°¿à°à°¿ మదà±à°¦à°¤à±à°à°¾ à°à°¾à°²à°¾ à°®à°à°¦à°¿ పారà±à°²à°®à±à°à°à± à°¸à°à±à°¯à±à°²à± à°°à°¾à°à±à°¨à°¾à°®à°¾à°²à±...
వైయస్‌పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు2011-09-01 Thats Telugu హైదరాబాద్: వర్ధంతికి ఒక రోజు ముందు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ బొమ్మ పెట్టుకుని కాంగ్రెసు శాసనసభ్యులు గెలిచారని...
నాలుగో వన్డేలో టీమ్ ఇండియా ఓటమి: సిరీస్ సమం 2011-01-22 Webdunia Telugu పోర్ట్‌ఎలిజబెత్‌లో జరిగిన నాలుగో వన్డేలో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. ఈ వన్డేలో గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరిన ధోనీ సేనకు డుమ్నీ, బోథా రూపంలో చుక్కెదురైంది. వీరిద్దరు భారత బౌలర్లను ఉతికి ఆరేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు...
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే: ప్రధాన ఆకర్షణగా మాస్టర్ బ్లాస్టర్! 2011-01-12 Webdunia Telugu భారత్-దక్షిణాఫ్రికాల మధ్య బుధవారం తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సమం చేసుకోవడం, ఏకైక ట్వంటీ-20 మ్యాచ్‌ను గెలుచుకున్న టీమిండియాను గాయాల బెడగ వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా సెహ్వాగ్, గంభీర్ లాంటి కీలక భారతీయ ఆటగాళ్లు దక్షిణాఫ్రికాతో జరిగే...