నివేదికలో ఏమీ ఉండదని దుగ్గలే నాకు చెప్పారు: కేసీఆర్ 2010-12-26 Webdunia Telugu జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ సమర్పించే నివేదికలో తెలంగాణకు అనుకూలంగా ఏమీ ఉండదనే విషయాన్ని ఆ కమిటీ సభ్యకార్యదర్శి వీకేదుగ్గలే స్వయంగా తనకు చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ...
కాంగ్రెస్ హైకమాండ్‌కు తెలంగాణ ప్రజాప్రతినిధులు అల్టిమేటం!!! 2010-12-26 Webdunia Telugu కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అవసరమైతే మూకుమ్మడి...
వచ్చే యేడాది నుంచి కార్ల విక్రయంలో చైనా కఠిన ఆంక్షలు 2010-12-26 Webdunia Telugu శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా వచ్చే యేడాది నుంచి కార్ల విక్రయాలపై కొన్ని కఠిన ఆంక్షలను అమలు చేయనుంది. ఆ దేశ రాజధాని బీజింగ్ తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ఈ కాలుష్యం...
ప్రస్తుతానికి పార్టీలోనే ఉంటా.. తర్వాత నీతో వస్తా: వైఎస్.వివేకా 2010-12-25 Webdunia Telugu ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, మంత్రిపదవికి రాజీనామా చేయబోనని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి తన కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా, కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన మాట మేరకు మిగిలిన సభ్యులు రాజీనామా...
మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం: సిరీస్ సమం 2010-12-20 Webdunia Telugu యాషెస్ టెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు 1-1తో సమం చేశారు. తొలి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టును ఇంగ్లండ్...
లష్కర్ కంటే హిందూ రాడికల్స్ నుంచే పెను ముప్పు: రాహుల్ 2010-12-17 Webdunia Telugu తమ దేశానికి లష్కర్ తోయిబా వంటి తీవ్రవాద సంస్థల నుంచి కంటే నానాటికీ పెరుగుతున్న హిందూ రాడికల్స్ సంస్థల నుంచే ఎక్కువ ముప్పు పొంచివుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన అమెరికా రాయబారి తిమోథీ రోమెర్‌తో జరిగిన భేటీ...