ఎయిర్ ఇండియాను ఆదుకుంటాం: ప్రధాని 2010-06-02 Webdunia Telugu ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ఆదుకుంటామని, దీనికిగాను తమ ప్రభుత్వం రూ. 1,200 కోట్లను అదనపు ఈక్విటీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రధాని మన్మోహన్ సింగ్...
డిసెంబరు నాటికి తగ్గనున్న ధరలుః ప్రధాని మన్మోహన్ 2010-05-24 Webdunia Telugu ప్రస్తుత ఏడాది డిసెంబరు నాటికి నిత్యావసర సరుకుల ధరలు తగ్గుముఖంపట్టనున్నాయని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణం మరింత తగ్గి 5-6 శాతానికి చేకుంటుందని ఆయన అన్నారు. యూపీఏ రెండవసారి ప్రభుత్వ...
విమాన ప్రమాదం: మృతుల్లో కేరళవాసులే అధికం 2010-05-22 Webdunia Telugu కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు వద్ద జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది కేరళవాసులే ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 160 మంది మృత్యువాత పడగా, వీరిలో 14 పిల్లలు, నలుగురు...
రైనా సూపర్ ఇన్నింగ్స్‌తో టీమ్ ఇండియా విజయం 2010-05-03 Webdunia Telugu కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాట్స్‌మెన్స్ సురేష్ రైనా శివమెత్తి సెంచరీతో కదంతొక్కడంతో భారత జట్టు 14 పరుగుల తేడాతో విజయం...
పాకిస్థాన్‌లో జంట పేలుళ్ళు: 38 మంది దుర్మరణం 2010-04-17 Webdunia Telugu పాకిస్థాన్ మరోమారు బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. కోహాట్ నగర శివార్లలోని ఓ శరణార్థ శిబిరం వద్ద శనివారం జంట పేలుళ్ళ సంభవించాయి. ఈ పేలుళ్ళ ధాటికి 38 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు....