జేఎంఎం-భాజపాల నేతృత్వంలో జార్ఖండ్ ప్రభుత్వం! 2009-12-26 Webdunia Telugu ఎన్నికల ఫలితాల అనంతరం హంగ్ అసెంబ్లీ ఏర్పడిన జార్ఖండ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ, జార్ఖండ్ ముక్తిమోర్ఛాలు చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీల నేతలు ఏకమై.. ఆల్ జార్ఖండ్...
పాతబస్తీలో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్‌పై దాడి! 2009-12-26 Webdunia Telugu తెలుగు సినిమా షూటింగ్‌లపై తెలంగాణ వాదాలు దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'బృందావనం' చిత్ర షూటింగ్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి...
చైనాలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని మాధవ్ 2009-12-26 Webdunia Telugu ఆరు రోజుల అధికారిక పర్యటన కోసం నేపాల్ ప్రధానమంత్రి మాధవ్ కుమార్ నేపాల్ శనివారం చైనాకు చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతే ప్రధాన అజెండాగా మాధవ్ కుమార్...
తివారీ పారిపోతున్నారు... పట్టుకోండి: మహిళా సంఘాలు 2009-12-26 Webdunia Telugu దేశ చరిత్రలోనే రాష్ట్రంలో అత్యున్నత పదవికి కళంకం తీసుకవచ్చిన గవర్నర్ ఎన్డీ తివారీని తక్షణం అరెస్టు చేసి రాజ్యాంగ వ్యవస్థ పరువును నిలబెట్టాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కీచకపర్వం...
రాష్ట్ర గవర్నర్ గిరికి ఎన్.డి.తివారీ రాజీనామా! 2009-12-26 Webdunia Telugu లైగింక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న రాష్ట్ర గవర్నర్ ఎన్.డి.తివారీ తన పదవికి శనివారం రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల రీత్యా తన బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్టు ఆయన రాష్ట్రపతికి పంపిన లేఖలో పేర్కొన్నారు. ఒక...
వేర్పాటువాదుల ఆందోళనలు అర్థరహితం: వైఎస్ వివేకా 2009-12-26 Webdunia Telugu ప్రత్యేక రాష్ట్రం కోసం వేర్పాటు వాదులు చేస్తున్న ఆందోళనలు అర్థరహితంగా ఉన్నాయని ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆరు దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు ఆరు రోజుల్లో పరిష్కారం...
గవర్నర్ ఎన్డీ తివారీని రీకాల్ చేయనున్న కేంద్రం! 2009-12-26 Webdunia Telugu తన పరిపాలనా కార్యాలయమైన రాజ్‌భవన్‌లో రాసలీలలు సాగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర గవర్నర్ ఎన్డీ.తివారీను రీకాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందుకు...
రాజ్‌కోట్ వన్డేలో పోరాడి ఓడిన శ్రీలంక జట్టు 2009-12-15 Webdunia Telugu వన్డే క్రికెట్ మజా ఎలా ఉంటుందో భారత్-శ్రీలంక జట్ల మధ్య మంగళవారం రాజ్‌కోట్‌లో జరిగిన వన్డే ప్రత్యక్షంగా చూసిన వారికి తెలుస్తుంది. మొదటి ఓవర్ మొదటి బంతి నుంచి చివరి ఓవర్ చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠత మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా మూడు పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ ఉంచిన 415 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన...
పేషావర్‌లో ఆత్మాహుతి దాడి: పది మంది మృతి 2009-12-07 Webdunia Telugu పేషావర్‌లోని కోర్టు భవంతి ఆవరణలో సోమవారం ఉదయం ఆత్మాహుతి దళానికి చెందిన వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో పది మంది మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి కోర్టు ఆవరణలోకి ఆటో...
ముస్లిం కూడా ప్రధాని కావచ్చు: రాహుల్ గాంధీ 2009-12-07 Webdunia Telugu దేశానికి సారథ్యం వహించగల సమర్థత ఉన్న వ్యక్తి ముస్లిం మతానికి చెందినవాడైనా ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు....
కాన్పూర్ టెస్టు: లంకపై భారత్ ఘన విజయం 2009-11-27 Webdunia Telugu కాన్పూర్‌లోని గ్రీన్ పార్కు స్టేడియం భారత జట్టు టెస్టు విజయాల అడ్డాగా మారింది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఓటమిని చూడలేదు. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులోనూ భారత్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది....